ఈ రోజు టమోటా ధర ఎంత ఉందో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 12 May 2022

ఈ రోజు టమోటా ధర ఎంత ఉందో తెలుసా

హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం టమోటా ధర విషయం గురించి తెలుసుకుందాం.


 చాలా రోజుల నుంచి నేను ఈ బ్లాగ్ లో ఏమి ఆర్టికల్ ని రావడం లేదు కనుక దానికి నన్ను క్షమించండి. ఈరోజు నుంచి తప్పకుండా ప్రతిరోజూ టమోటా ధరలు వివరాలు మరియు ఉల్లిపాయ ధరల వివరాలు గురించి నేను మీకు చెప్తూ ఉంటాను కనుక ప్రతి ఒక్కరు ఈ బ్లాగ్ ని అనుసరించండి.

 మనం అందరికీ తెలిసిన విషయమే టమోటా ధరలు ఒక ఇరవై రోజుల క్రితం నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి.దానికి కారణం ఇది టమోటా పంట సరిగా లేకపోవడం వలన ఈ టమోటా ధరలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

 అయితే ఏ ఏ మార్కెట్లో టమోటా ధర ఎంత ఉంది ఎన్ని క్వింటాల్ వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకో పోతున్నాం.

ముందుగా టమోటా మార్కెట్ ల వివరాలు తెలుసుకుందాం ఈ రోజు.

 కల్బుర్గి టమోటా మార్కెట్

 కోలార్ట మోటా మార్కెట్

 గుండ్ల పేట టమోటా మార్కెట్ 

 చింతామణి టమోటా మార్కెట్

 చెన్నపట్నం టమోటా మార్కెట్

 టీ నర్సీపుర టమోటా మార్కెట్

  1.  కల్బుర్గి టమోటా మార్కెట్
  2.  కోలార్ట మోటా మార్కెట్
  3.  గుండ్ల పేట టమోటా మార్కెట్ 
  4.  చింతామణి టమోటా మార్కెట్
  5.  చెన్నపట్నం టమోటా మార్కెట్
  6.  టీ నర్సీపుర టమోటా మార్కెట్
పైన తెలిపిన టమోటా మార్కెట్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

 కల్బుర్గి టమోటా మార్కెట్

 కల్బుర్గి టమోటా మార్కెట్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు మొత్తం ఎంత వచ్చింది అంటే టమోటా మార్కెట్ కి సుమారు ఈ మార్కెట్ కి ఈరోజు 60 క్వింటల్వ చ్చింది.
 ఈరోజు కనీస ధర 1400.
 ఈరోజు గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందలు.

 కోలార్ టమోటా మార్కెట్.

ఈరోజు కోలార్ టమోటా మార్కెట్ లో టమోటా ఎంత వచ్చింది అంటే మొత్తం ఈరోజు.5061 క్వింటల్ రావడం జరిగింది.

 కనీస ధర 2000.
గరిష్ట ధర 5460 రూపాయలు.

గుడ్లు పెట్టే టమోటా మార్కెట్.

ఈ రోజు గుడ్లు పెట్టే టమోటా మార్కెట్ లో ఎన్ని క్వింటాల్ వచ్చింది అంటే 10 క్వింటాళ్లు టమోటా రావడం జరిగింది ఈ మార్కెట్ కి.

 కనీస ధర 5000
గరిష్ట ధర 5 వేల ఐదు వందలు.

 చింతామణి టమోటా మార్కెట్
ఈరోజు చింతామణి టమోటా మార్కెట్ లో ఎన్ని క్వింటల్ట మోటా వచ్చింది అంటే 495 క్వింటాలు టమోటా రావడం జరిగింది ఈ చింతామణి టమోటా మార్కెట్ కి.
కనీస ధర 1330₹
గరిష్ట ధర 5330₹

చెన్నపట్నం టమోటా మార్కెట్.

చెన్నపట్నం టమోటా మార్కెట్ లు ఈ రోజు మొత్తం టమోటా ఎన్ని క్వింటాల్ వచ్చింది అంటే.
మొత్తం ఆరు క్వింటాలు టమోటా రావడం జరిగింది.

కనీస ధర 4500₹
గరిష్ట ధర  7500₹.

టి నరసిపుర టమోటా మార్కెట్.

ఈరోజు టీ నర్సాపురం టమోటా మార్కెట్ లు ఎన్ని క్వింటాల్ వచ్చింది అంటే మొత్తం ఏడుపు వచ్చింది.
ఇది కూడా నాటి టమోటా కాదు ఇది హైబ్రిడ్ వెరైటీ టమోటా.

కనీస ధర 3000₹
గరిష్ట ధర 5000₹.

సరే ఫ్రెండ్స్ ఇవాళ్టి టమోటా మార్కెట్ ధరల వివరాలు అయితే మీరు ప్రతిరోజు టమోటా ధరలు వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.

యూట్యూబ్ /తెలుగు ఇన్స్టంట్ న్యూస్




No comments:

Post a Comment

please do respectful comment

Pages