చాలా మంది రైతులు ఉల్లిపాయ పంట పండించి మార్కెట్ కి తరలించారు అంటే భయపడుతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నా రేటుకి వీళ్లు పెట్టిన పెట్టుబడికి ఏమి గిట్టుబాటు కావడం లేదు కనుక రైతులు ఎంతో మంది ఉల్లిపాయ మార్కెట్ కి తరలించారు భయపడుతున్నారు విషయం అందరికి తెలిసిందే.
చాలా మంది రైతులు ఉల్లిపాయ రేటు పెరుగుతుంది అనే ఆశాభావంతో ఉన్నారు అయితే మనం కూడా రేటు పెరిగి ఎంతో కొంత ఆదాయం చేకూరాలని మనం కూడా ఆశిద్దాం.
ఈరోజు ఉల్లిపాయ మార్కెట్ ధరల వివరాలు
ఈరోజు ఏ ఏ మార్కెట్ లో రేటు ఎంత ఉంది అని మనం ఇప్పుడు తెలుసుకో పోతున్నాం ముందుగా ఏమేం మార్కెట్లు ఉన్నాయో చూద్దాం.
- కోలార్ఉ ల్లిపాయ మార్కెట్
- చింతామణి ఉల్లిపాయ మార్కెట్
- దావనగిరి ఉల్లిపాయ మార్కెట్
- బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్
- శివమొగ్గ ఉల్లిపాయ మార్కెట్
- హుబ్లీ ఉల్లిపాయ మార్కెట్.
ఇవి ఈనాటి ఉల్లిపాయ మార్కెట్ అయితే ఇప్పుడు ఈ మార్కెట్లో ఉల్లిపాయ రేటు కనీస ధర ఎంత ధర ఎంత అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకో పోతున్నాను.
కోలార్ ఉల్లిపాయ మార్కెట్ :-
ఈరోజు kolara ఉల్లిపాయ మార్కెట్ లో ఎంత ఉల్లిపాయ వచ్చింది అంటే మొత్తం 40 క్వింటాల్ రావడంం జరిగింది.
కనీస ధర 2000
గరిష్ట ధర 2500₹.
చింతామణి ఉల్లిపాయ మార్కెట్
ఈరోజు చింతామణి ఉల్లిపాయ మార్కెట్ లో ఉల్లి పాయ ఎన్ని క్వింటల్వ చ్చిందంటే. ఇక్కడ కూడా 40 కింటాలు వచ్చింది.
కనీస ధర 1000
గరిష్ట ధర 2000
దావణగెరె ఉల్లిపాయ మార్కెట్
ఈరోజు దవంగేరే ఉల్లిపాయ మార్కెట్ లో మొత్తం ఎన్ని క్వింటాల్ వచ్చిందంటే 500 క్వింటాలు వచ్చింది.
కనీస ధర 500
గరిష్ట ధర 1600₹
బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్.
ఇక్కడ బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో నాలుగు రకాల ఉల్లిపాయ వెరైటీలు వచ్చాయి.
- పూనా ఉల్లిపాయ వెరైటీ.
- లోకల్ ఉల్లిపాయ వెరైటీ
- బెంగళూరు చిన్న సైజు ఉల్లిపాయ వెరైటీ
- ఇతర ఉల్లిపాయ వెరైటీలు.
పూనా ఉల్లిపాయ వెరైటీ
ఈరోజు బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో పూనా వెరైటీ కి సంబంధించిన ఉల్లిపాయ ఈరోజు 11577 క్వింటల్ వొచ్చింది.
కనీస ధర 1300
గరిష్ట ధర 1700.
మిగతా మార్కెట్లో ధరల వివరాలు తెలుసుకోవడానికి మీరు మా యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి
Youtube /teluguinstantnews
No comments:
Post a Comment
please do respectful comment