మీకు ఒక విషయం తెలుసా ఇప్పుడు అన్ని మార్కెట్లలో కూడా చాలా ఉల్లిపాయ ఎక్కువగా రావడం వలన మరియు కొనేవాళ్ళు వినియోగదారులు లేకపోవడం వల్ల కూడా ఈ రేటు తగ్గడానికి కారణమవుతుంది.
ఇప్పుడు చెప్పుకోవాలంటే ఉల్లిపాయ ధరలు చాలా తక్కువగా ఉంది అందుకే రైతులు కూడా మార్కెట్ కి తరలించాలంటే భయమేస్తుంది ఎందుకంటే రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదు.
అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ మనం మార్కెట్కి తరలించామని అనుకోండి. రేటు ఆకస్మికంగా భారీగా తగ్గిపోతుంది. అప్పుడు రవాణా ఛార్జీలు మళ్ళీ మార్కెట్ మండల కమిషన్ అని ఫోను మనకి ఇంకా మన చేతుల మీదనే వేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా ఏదైనా ఒక లోడ్ని మార్కెట్ కి తీసుకొని వెళ్ళాము అక్కడ మండి కమిషన్ భారీగా ఉంటుంది మీకు తెలుసో తెలియదో.
No comments:
Post a Comment
please do respectful comment