ఈ బ్లాగు యొక్క ఉద్దేశం ఏంటి అంటే నాకు ఎక్కువగా కొత్త కొత్త ప్రదేశాలు చూడటం మరియు ప్రయాణించడం చాలా ఇష్టం.
నేను ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటాను, ఆ ప్రయాణంలో నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
మీరు అందరూ నన్ను మరియు నా యాత్రను మరియు అనుభవాలను చదివి మీయొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
నా చిరునామా:
దేవగణపల్లి
అమరాపురం
ఇండియా -515281
సంప్రదించవలసిన నెంబరు :
mdevegowda@yandex.com
9014254130
Social media లో నన్ను అనుసరించండి
Facebook /m devegowda
Instagram / m devegowda
YouTube / m devegowda
Website :
www.teluguinstantnews.co.uk
No comments:
Post a Comment
please do respectful comment