ఉల్లిపాయ ధర తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ ఆదాయం రావడానికి గల కారణాలు తెలుసా మీకు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday 21 March 2022

ఉల్లిపాయ ధర తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ ఆదాయం రావడానికి గల కారణాలు తెలుసా మీకు

నమస్కారం మిత్రులారా మరియు రైతు సోదరులారా ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి చర్చించ పోతున్నాము అది ఏంటి అంటే. చాలామంది రైతు సోదరులు పంట పండించడంలో చాలా నైపుణ్యాలను కలిగి ఉంటారు కానీ మార్కెటింగ్ విషయంలో చాలా తక్కువ అవగాహన ఉంటుంది దానికి గల కారణాలు మరియు ఉల్లిపాయ ధర తక్కువగా ఉన్న కూడా మంచి ఆదాయం రావడానికి గల కారణాలు ఈరోజు తెలుసుకుందాం రండి.

 ఉల్లిపాయ ధరలు తక్కువగా ఉన్న కూడా ఎక్కువగా ఆదాయం రావడానికి గల కారణాలు

 రైతు సోదరులారా ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఉల్లిపాయ రేటు తక్కువ గుణం కూడా ఆదాయం ఎందుకు ఎక్కువ వస్తుంది అని మనం ఒకసారి చూస్తే ఉల్లిపాయ మనం వాళ్లను ఏర్పడినట్టు ఉంటుంది మంచి దిగుబడి వచ్చింది అంటే ఒక అర కేజీ వరకు దిగుబడి వస్తే  అది చాలా ఎక్కువగా అయిపోతుంది.


 అంటే ఉల్లిపాయలు రాళ్ల మాదిరిగా ఉంటాయి మనం ఆ రాళ్ళను నేర్చుకుంటే బరువు తుందో అదేవిధంగా ఉల్లిపాయలు కూడా అంతే బరువు ఉంటాయి కాబట్టి మనకి రేటు ఎలా ఉన్నా కూడా ఆదాయం మాత్రం తగ్గే ప్రసక్తే లేదు.

 ఇంకా వేరే ఇతర కూరగాయల పంటలు రేటు ఎలా ఉన్నా కూడా ఇది దిగుబడి అనేది అంత ఎక్కువగా రాదు. సుమారు ఒక ఎకరానికి ఉల్లిపాయ పంట రెండు వందల పాకెట్లు అయిన అయినా కూడా ఒక్కొక్క క్వింటాలు కి సుమారు 2000 ఎలా ఉంటాయి మనకి ఎలా ఉన్నా కూడా రెండు లక్షలు రావడానికి అవకాశం ఉంటుంది.

ఉదాహరణ

 మొన్న ఒక రైతు పంట ని మార్కెట్ కి తీసుకుని వెళ్లారు రేటు కూడా అంతంతమాత్రంగానే ఉంది కానీ ఆ రైతు చెప్పినది నాకు ఇక్కడ కూడా ఒక ఆదాయ నష్టం అయితే ఇక్కడ వాటిల్లలేదు. నేను తక్కువగా పెట్టుబడి పెట్టాను నేను ఆశించిన ఫలితం బాగానే వచ్చింది. అని ఆయన చెప్పడం జరిగింది.

 మంచి ఆదాయాన్ని అందుకోవాలంటే రైతులకు ఎటువంటి నైపుణ్యాలు అవసరం?

 రైతులు పంట పండించిన ప్పుడు ఎక్కడ కూడా నష్ట పోకుండా ఉండాలంటే వాళ్ళు తప్పకుండా మార్కెటింగ్ నైపుణ్యాలను అవగాహన చేసుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు ఒక మార్కెట్లో ఎక్కువగా వచ్చిందనుకోండి అలాంటి మార్కెట్ కాకుండా ఇతర మార్కెట్లను వెతకాలి అప్పుడే బాగా ఉపయోగం ఉంటుంది.

 ఉదాహరణకి మనకి బాగా ప్రసిద్ధిచెందిన ఉల్లిపాయ మార్కెట్ బెంగళూరు ఉంది అనుకోండి మనం అదే కాకుండా ఇతర మార్కెట్లను దాని గురించి తెలుసుకోవాలి అక్కడ మార్కెట్ రేటు ఎలా ఉంటుంది అక్కడ ఏమైనా బాగా ఎక్కువగా పంట వస్తుందా మార్కెట్కి లేదా అనేది అవగాహన పెంచుకోవాలి.

 ప్రతి ఒక్క మార్కెట్ గురించి మనం బాగా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మనం ఆశించినంత ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages