ఈ రోజు ఉల్లిపాయ రేటు పెరిగిందా తగ్గిందా? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 21 March 2022

ఈ రోజు ఉల్లిపాయ రేటు పెరిగిందా తగ్గిందా?

హలో ఫ్రెండ్స్ నమస్కారం తెలుగు ఇన్స్టంట్తె న్యూస్లు గు ఇన్స్టాంట్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు సోమవారం కొత్త కొత్త ఉత్పత్తిలో మార్కెట్ ఎప్పుడూ కూడా సోమవారం కిటకిటలాడుతూ ఉంటుంది.

 మరి ఈ రోజు ఉల్లిపాయ ధర ఎలా ఉంది అని మీరు ఎవరైనా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా అయితే రండి తెలుసుకుందాం.

ఈ రోజు ఏ ఏ మార్కెట్లో ఉల్లిపాయ ధర ఎంత రేటు ఉంది అని మనం తెలుసుకోవాలని ఆదివారం నుంచి చాలా ఆసక్తిగా ఉంటాం ఎందుకంటే మనం పండించిన పంట ఎక్కువ రేటు పలకాలని మనం ఆశిస్తూ ఉంటాము.

 ఈరోజు ఉల్లిపాయ మార్కెట్ లు.

బెంగళూరు
 పైన తెలిపిన వి ప్రధాన ఉల్లిపాయ మార్కెట్ లు మరి ఏం మార్కెట్ కి ఎక్కువ దిగుబడి వస్తుంది అని మీకు తెలుసా. మొదటి గా చెప్పాలంటే బెంగళూరులోనే ఎక్కువ మార్కెట్ కి వస్తూ ఉంటుంది ఉల్లిపాయ.
బెంగుళూరు  ఉల్లిపాయ మార్కెట్ :-
 ఈరోజు బెంగళూరు కి నాలుగు రకాల ఉల్లిపాయ వెరైటీలు వచ్చాయి అవి ఏంటో చూద్దామా ఇప్పుడు.

పునా వెరైటీ
లోకల్ వెరైటీ
బెంగుళూరు చిన్న
ఇతర
పునా వెరైటీ :-ఈ రోజు మొత్తం ఉల్లిపాయ రేటు కి సంబంధించినవి 5330 క్వింటల్ వొచ్చింది.
కనీస ధర =1000.  గరిష్ట ధర =1800
లోకల్ వెరైటీ :- ఈరోజు లోకల్ వెరైటీ ఎన్ని క్వింటల్ వొచ్చింది అంటే 10645 క్వింటల్ రావడం జరిగింది
కనీస ధర =1000₹.    గరిష్ట =1800

బెంగుళూరు చిన్న :- ఈరోజు బెంగుళూరు చిన్న ఉల్లిపాయ 4028 క్వింటల్ వొచ్చింది
కనిష్ఠ ధర. =400₹ గరిష్ట ధర =800

బెంగుళూరు ఇతర :- బెంగుళూరు ఇతర రకానికి సంబందించిన ఉల్లిపాయ మొత్తం 6387 క్వింటల్ వొచ్చింది.
కనిష్ఠ ధర =1000 గరిష్ట ధర =1800₹


No comments:

Post a Comment

please do respectful comment

Pages