బెంగుళూరు ఉల్లిపాయ మార్కెట్ ధర లో ఎలా ఉన్నాయో చూద్దాం రండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 22 March 2022

బెంగుళూరు ఉల్లిపాయ మార్కెట్ ధర లో ఎలా ఉన్నాయో చూద్దాం రండి

నమస్కారం మిత్రులారా అందరు ఎలా ఉన్నారు. మరి ఈరోజు ఉల్లిపాయ ధర లు బెంగుళూరు ఉల్లిపాయ మార్కెట్ లో ఎలా ఉన్నాయో చూద్దాం రండి...

రైతు సోదరులు ధర ల. విషయం లో చాలామంది చాలా కంగారు పడుతుంటారు. అయితే ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.

ఈరోజు కూడా మొత్తం నాలుగు రకాల ఉల్లిపాయ వెరైటీ లు మార్కెట్ కి వొచ్చాయ్.
పునా వెరైటీ
లోకల్ వెరైటీ
బెంగుళూరు చిన్న వెరైటీ
ఇతర
ఇప్పుడు ప్రస్తుతం 4 రకాలు ఉల్లిపాయ లు వొచ్చాయ్.
 పునా వెరైటీ :- పునా వెరైటీ లు ఈరోజు మొత్తం ఎన్ని క్వింటల్ వొచ్చిందో తెలుసా. ఈరోజు మొత్తం  4742 క్వింటల్ రావడం జరిగింది. అయితే ధర ఎంత ఉందో తెలుసా?

కనిష్ఠ ధర =1000 గరిష్ట ధర  :-1800
ధర ఏమాత్రం మార్పులు లేదు.

లోకల్ వెరైటీ :-

ఈరోజు ఉల్లిపాయ ధర లు లోకల్ వెరైటీ లు ఎన్ని క్వింటల్ వొచ్చింది అంటే 9483 క్వింటల్ వొచ్చింది. అయితే ధర 
కనిష్ఠ ధర 1000 గరిష్ట ధర. 1300₹

బెంగుళూరు చిన్న :- ఈరోజు బెంగుళూరు చిన్న వెరైటీ కి సంబందించిన ఉల్లిపాయ ఈరోజు మార్కెట్ కి ఎంత వొచ్చింది అంటే.3973 క్వింటల్ రావడం జరిగింది.
అయితే ధర  కనిష్ఠ ధర 400 నుండి 1000 వరకు జరిగింది.

ఉల్లిపాయ ఇతర రకం:-  

ఈరోజు ఉల్లిపాయ ఇతర రకానికి సంబందించిన ఉల్లిపాయ మొత్తం ఎన్ని క్వింటల్ వొచ్చింది అంటే  5690 క్వింటల్ రావడం జరిగింది. కనిష్ఠ ధర 1300 నుండి 1800₹.

ఇవి స్నేహితులారా ఇవాళ్టి ఉల్లిపాయ ధర ల వివరాలు.

No comments:

Post a Comment

please do respectful comment

Pages