రేటు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా లేకపోతే పెరిగే అవకాశం ఉందా అని చాలా మంది రైతులు వాపోతున్నారు అయితే ఈరోజు మార్కెట్ ప్రకారం ఉల్లిపాయ ధరలు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ఈ రోజు మీకు తెలిసింది అది ఏంటంటే నాలుగు రకాల ఉల్లిపాయలు మార్కెట్ కి వస్తున్నాయి అది ఎక్కువ మోతాదులో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఎలా రేట్లు ఉన్నాయి మనం తెలుసుకుందాం
చెప్పాలి అంటే ఉల్లిపాయ ని చాలా మంది రైతులు సమయానికి వచ్చే విధంగా వేయడం జరిగింది అందుకే ఇప్పుడు పండించే పంట చాలా ఎక్కువ మోతాదులో వస్తుంది మరియు ఇప్పుడు దానికి డిమాండ్ కొంచెం తగ్గినట్టు గా ఉంది ఎందుకంటే ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకు అంతగా పెరగకపోవడానికి అవకాశం లేకపోవచ్చు లేకపోతే పెరుగవచ్చు చెప్పలేము.
అయితే ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం నుండి బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో ఏ ఏ రకాల ఉల్లిపాయ మార్కెట్ కి వస్తా ఉంది?
ఇక్కడ నాలుగు రకాల ఉల్లిపాయ మార్కెట్ కి వస్తుంది అది ఏంటి అంటే.
పూనా వెరైటీ
లోకల్ వెరైటీ
బెంగళూరు చిన్న వెరైటీ
అలాగే ఇతర రకానికి సంబంధించినవి.
పూనా వెరైటీ:-
రైతు సోదరులారా బెంగళూరు మార్కెట్ కి పూనా వెరైటీ కి సంబంధించిన ఉల్లిపాయ ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో తెలుసా మీకు7253 క్వింటల్ వొచ్చింది.
కనీస ధర వెయ్యి రూపాయలు గరిష్ట ధర 1600
లోకల్ వెరైటీ.
ఇక్కడ లోకల్ వెరైటీస్ సంబంధించిన ఉల్లిపాయ మొత్తం ఎన్ని గుంటలు వచ్చింది అంటే 9676 క్వింటల్ వొచ్చింది కనిష్ఠ ధర 800 గరిష్ట ధర 1400.
బెంగళూరు చిన్న సైజు ఉల్లిపాయ.
ఈరోజు బెంగళూరు చిన్న సైజు ఉల్లిపాయ సంబంధించిన మొత్తం ఈరోజు 2418 రావడం జరిగింది ఇక్కడ కనీస ధర ఎంత ఉంది ఉంటే 200₹ నుండి గరిష్ట ధర. 800₹.
ఇతర రకానికి సంబంధించిన ఉల్లిపాయ
ఈరోజు ఇతర రకానికి సంబంధించిన ఉల్లిపాయ మొత్తం 4863 వచ్చింది కనీస ధర వచ్చి వెయ్యి రూపాయల నుండి 1800 వరకు ఉంది.
ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి ఉల్లిపాయ ధర వివరాలు అయితే మీరు ప్రతి రోజు ఉల్లిపాయ వివరాలు తెలుసుకోవడానికి మా బ్లాగ్ ని ఫాలో అవ్వండి.
No comments:
Post a Comment
please do respectful comment