టమోటా రేటు ఏ మార్కెట్ లో ఎంత ఉంది - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 23 March 2022

టమోటా రేటు ఏ మార్కెట్ లో ఎంత ఉంది

నమస్కారం మిత్రులారా మరియు రైతు సోదరులారా ఈరోజు మనం టమోటా రేటు మార్కెట్ లో ఎంత రేటు ఉంది అని మనం ఈరోజు తెలుసుకుందాం రండి ఇన్ని రోజులు మనం ఒక ఉల్లిపాయ రెండు మాత్రమే ఉన్నాము కానీ ఈరోజు నుంచి మీకు టమోటా దొర కూడా మీకు చెప్పడం జరుగుతుంది అయితే మీరు ముందుగా మా బ్లాగ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ఎప్పటికప్పుడు ఉల్లిపాయ ధరలు మరియు ఇతర కూరగాయల ధరలు అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది.


 చాలా రోజుల నుంచి టమోటా దొర ఒక రకంగా తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే గత కొన్ని రోజులు ఎప్పుడు వేలల్లో ఉండే టమోటా ధర ఇప్పుడు వందల ఉండడం మనమందరం గమనించాల్సిన విషయం.
 అయితే ఈ రోజు టమోటా మార్కెట్ లు ఏమేమున్నాయో ఇప్పుడు చూద్దాం రండి.
  1.  చిక్ మంగళూరు
  2.  చెన్నపట్నం
  3.  టీ నర్సిపుర
  4.  దావనగిరి
  5.  బంగారు పేట
  6.  బళ్లారి
  7.  mulabagilu
  8.  ramnagar
  9.  శివమొగ్గ
పైన తెలిపిన మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.


 చిక్ మంగళూరు టమోటా మార్కెట్
 ఈరోజు చిక్మంగళూరు లో టమోటా ఎంత వచ్చింది.మొత్తం ఈరోజు ఇక్కడ 451 క్వింటల్రా వడం జరిగింది.
 కనీస ధర 887 రూపాయల నుండి 997 రూపాయల వరకు ఉంది.
ఛాన్నపట్నం టమోటా మార్కెట్

 ఈరోజు టమోటా చెన్నపట్నం మార్కెట్లో మొత్తం 32 క్వింటల్రా వడం జరిగింది. కనిష్ఠ ధర 200 గరిష్ట ధర 500₹

టీ నర్సీపుర టమోటా మార్కెట్

టీ నర్సీపుర టమోటా మార్కెట్ లో మొత్తం ఇక్కడ ఎన్ని క్వింటల్ వొచ్చిందంటే 22 క్వింటల్.
ధర కనీసం 400₹ నుండి 500 ₹ వరకు అయ్యింది.
Davangere టమోటా మార్కెట్ 
Davangere టమోటా మార్కెట్ లో ఈరోజు మొత్తం 90 క్వింటల్ వొచ్చింది కనీసం ధర 300₹ నుండి 500₹ వరకు అయింది.

బంగార్పెట్ టమోటా మార్కెట్ లో మొత్తం ఎన్ని క్వింటల్ అంటే 19 క్వింటల్. కనీసం ధర 300₹ నుండి 770₹ వరకు ఉంది ఈరోజు

బళ్లారి టమోటా మార్కెట్ లో ఈరోజు మొత్తం 750 క్వింటల్ వొచ్చింది ధర ఎంత అంటే కనీసం ధర 300₹ నుండి 400₹.

ముల్బగిల్ టమోటా మార్కెట్ లో మొత్తం 1852 క్వింటల్ వొచ్చింది. ధర 266₹ నుండి 466 వరకు అయింది.

రాంనగర్ టమోటా మార్కెట్

ఈరోజు రాంనగర్ టమోటా మార్కెట్ లో టమోటా మొత్తం ఎన్ని క్వింటల్ వొచ్చింది అంటే 114 క్వింటల్ వొచ్చింది... కనీస ధర 400₹ నుండి 600₹ వరకు ధర పలికింది.

శివమోగ్గా టమోటా మార్కెట్
ఈరోజు మొత్తం టమోటా ఇక్కడ 212 క్వింటల్ రావడం జరిగింది. ధర ఇక్కడ 200₹ నుండి 400₹.

ఇవి టమోటా మార్కెట్ ధర ల వివరాలు. ప్రతిరోజు టమోటా ధర ల వివరాలు తెలుసుకోవడానికి మా బ్లాగ్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు.




No comments:

Post a Comment

please do respectful comment

Pages