ఉల్లిపాయ పంట ని ఏ వారం మార్కెట్ కి పంపిస్తే ఆదాయం బాగా ఉంటుంది - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 17 March 2022

ఉల్లిపాయ పంట ని ఏ వారం మార్కెట్ కి పంపిస్తే ఆదాయం బాగా ఉంటుంది

హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ తెలుగు న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఉల్లిపాయ ధరలు మార్కెట్లో ఎలా ఉంటాయనేది రోజు మారుతూ ఉంటాయి కానీ మనం ఏ వారం వేస్తే మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అనేది ప్రతి ఒక్క రైతు సోదరులకు ఒక సందేహం గా ఉంటుంది ఆ ఆ సందేహాన్ని నేను ఇప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట.

 ప్రతి ఒక్కరు కూడా ఏ వారంలో మార్కెట్కి పంటను తరలిస్తే బావుంటుంది అని ఒక డౌట్ ఉంది అది.

బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ వచ్చి ఎన్ని రోజులు ఉంటుంది ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు ఉంటుంది కానీ సోమవారం ఉల్లిపాయ పంట ఎక్కువగా వస్తుంది మార్కెట్కి ఎందుకంటే ఆ ఒక్క గ్యాప్ లోనే ప్రతి ఒక్కరు కూడా ముగించుకొని మార్కెట్ కి తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.

చాలా చోట్ల సోమవారం ఎక్కువగా వస్తుంది.తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది కానీ ఎక్కడా కూడా 15000 గంటలకి ఎక్కడ తగ్గదు రోజు.

నేను అనుకుంటున్నట్లు ప్రకారం మనం శుక్రవారం మార్కెట్కి తరలిస్తే మంచి ధర దొరకడానికి అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను.

No comments:

Post a Comment

please do respectful comment

Pages