మంచి రుచికరమైన అరటికాయ బజ్జిలు తింటే సూపర్ గ ఉంటాయి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday 16 March 2022

మంచి రుచికరమైన అరటికాయ బజ్జిలు తింటే సూపర్ గ ఉంటాయి

హలో ఫ్రెండ్స్ నమస్కారం అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటో తెలుసా.

 ఇప్పుడిప్పుడే వేసవికాలం ప్రారంభం అవుతుంది ఈ కాలంలోని ఎండలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చెప్పనక్కర్లేదు.

 అంత ఎండ ఎక్కువగా ఉంటుంది మనం మరి మన శరీరాన్ని చల్లబరచడానికి  మనం ఏమి తింటే బాగుంటుంది.

 అయితే ఈ రోజు మనం అరటికాయతో బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే ముందుగా మనం తోటలో కోసుకుని తీసుకొని రావాలి.

 తర్వాత దానికి కావలసినటువంటి శెనగపిండి మరియు సోడా రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాల్సి ఉంటుంది.

 ముందుగా నీళ్ళు వేసుకొని ఆ శనగ పిండిని బాగా కలుపుకోవాలి అందులోకి ఉప్పుని మరియు కారణాన్ని కలపాలి ఆ తర్వాత ఈ ముక్కలను అందులో వేసి వేయించిన నూనెలో వేయాలి.

వేసిన తర్వాత అవి బాగా అయిన తర్వాత మనం తింటే అవి చాలా చాలా సూపర్ గా ఉంటాయి మరి మనం ఎందుకు ట్రై చేయకూడదు అలాంటివి.


పైన చిత్రంలో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ అట్టి కాయ ఎలా మరి ఇదే తినడానికి ఉపయోగిస్తారు అంటే పని అయిన తర్వాత ఇది తినడానికి అంత బాగుండదు ఒక ఇలాంటివి సేకరించడానికి బజ్జీలను వేయడానికి చాలా బాగుంటాయి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages