వచ్చే వారంలో ఉల్లిపాయ ధరలు పెరుగుతాయ? తగ్గుతాయా? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 15 March 2022

వచ్చే వారంలో ఉల్లిపాయ ధరలు పెరుగుతాయ? తగ్గుతాయా?

నమస్కారం మిత్రులారా అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దీనిపైన చర్చించండి అంటే ఉల్లిపాయ ధరలు ఇలానే కొనసాగుతాయి లేకపోతే తగ్గుతాయా ధరలు పెరుగుతాయి ప్రతి ఒక్క రైతు సోదరులు లో ప్రత్యేకంగా ఎవరైతే ఉల్లిపాయ పంట వేశారు వాళ్ళకి ఒక రకమైన ఆందోళన ఉంటుంది అలాంటి వాళ్ళ కోసమే నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను.

 ప్రస్తుతానికైతే ఉల్లిపాయ ధర లో ఒక రకంగా మంచిగా ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఉల్లిపాయ ధరలు ఒక రకంగా ఉన్నాయి కానీ రైతులు నష్టం వచ్చే విధంగా అయితే ఎక్కడా లేవు.

 మీ పంట చాలా బాగా ఉంది అంటే దానికి తగిన ప్రతిఫలం అయితే బాగా దొరుకుతూనే ఉంది ఇక్కడ కూడా ఇది లేదు.

 అన్ని మార్కెట్లలో బాగా ఉన్నా ఉల్లిపాయ కి ధర ఒకరకంగా బాగానే ఉంది అని చెప్పవచ్చు. ఈరోజు మనం మన అంచనా ప్రకారం ఇక్కడ కనీస ధర నుంచి గరిష్ఠ ధరకు చాలా బాగానే ఉంది.

 ధరలు ఇలానే కొనసాగుతాయి లేకపోతే తగ్గుతాయా అనేది వచ్చే వారం మార్కెట్ కి వచ్చే ఉల్లిపాయ పంట పైన ఆధారపడి ఉంటుంది మరి వచ్చే వారం ఎలా ఉంటుందో మనం వేచిచూడాల్సిందే మరి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages