ఉల్లిపాయ విత్తనాలు చల్లడానికి ముందు గోపుజా ని చేయడం మంచిదా? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 17 December 2021

ఉల్లిపాయ విత్తనాలు చల్లడానికి ముందు గోపుజా ని చేయడం మంచిదా?

నమస్కారం మిత్రులారా అన్ని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు. నేను చాలా బాగున్నాను. ఈరోజు మేము ఉల్లిపాయ విత్తనాలు చల్లాము.

దానికి ముందు మనం ఉల్లిపాయ విత్తనాలు చల్లడానికి ముందు మేము గోపుజా కార్యక్రమం చేసాము. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేయడానికి ముందు గోపుజా ని చేయడం చాలా మంచిది అని మన పెద్దల నమ్మకం.

ఈరోజు మేము ఎందుకు ఉల్లిపాయ విత్తనాలు చల్లాలి అనుకున్నాము. ఈరోజు శుక్రవారం ప్రతిఒక్కరికి చాలా మంచి రోజు. శుక్రవారం అంటే నే లక్ష్మి వారం.

శుక్రవారం ఏదైనా పని మొదలు పెడితే అది తప్పకుండ నెరవేరుతుందని అని మన పూర్వికులు చెప్తారు.

ఇప్పుడు ఉల్లిపాయ విత్తనాలు డిసెంబర్ నెలలో చల్లడం మంచిదా

ఉల్లిపాయ విత్తనాలు సంవత్సరం లో రెండు సార్లు పంట పెట్టుకోవచ్చు. కానీ ఈ ఉల్లిపాయ పంటకి వర్ష కాలంలో ఎక్కువ రోగాల బెడదా ఉంటుంది కాని ఒక్కోసారి రోగాలు ఏమి రాకుండా నివారించుకోవచ్చు.

ఉల్లిపాయ పంట వేయడం లాభామ లేక నష్టమా?

రైతు సోదరులారా ఏ పంట అయినా సరే మార్కెట్ లో మంచి ధర ఉంటే అదే లాభం. ఏ పంట అయినా మార్కెట్ లో మంచి ధర లేకపోతే అది అంత నష్టమే.

ఉల్లిపాయ పంట ఎప్పుడు వేయాలి?

ఉల్లిపాయ పంట ని ఎప్పుడు వేయాలి అని రైతు సోదరులకు తెలిసే ఉంటుంది. అది తరచుగా పంట వేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇప్పుడు కొంచం యువ రైతు సోదరులకు దాని పైన అవగాహనా లేక పోవచ్చు అందుకే ఇప్పుడు చెప్తున్నాను వేసవి కి మార్కెట్ కి వొచ్చే విధంగా ఉల్లిపాయ పంట ని సరిగా డిసెంబర్ రెండవ వారంలో వేయడం మంచిది.


ఈరోజు మేము ఉల్లిపాయ విత్తనాలు చల్లే కార్యక్రమం పెట్టుకున్నాము. రేపు పూర్తి అవచ్చు.

No comments:

Post a Comment

please do respectful comment

Pages