కూరగాయలు ధరలు ప్రతి ఒక్క సామాన్యులకి అందనంత స్థాయి కి పెరిగాయి. ఇప్పుడు ధరలు ఎక్కడికో పెరిగాయి.
ఉల్లిపాయ మరియు టమోటా ధరలు భారీగా పెరిగిపోయాయి. కారణం టమోట దిగుబడి రావడం లేదు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి.
ఆ కారణంగా ఉల్లిపాయ ధరలు పెరిగాయి. మరి ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం రండి.
కర్ణాటక లో ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయి?
కర్ణాటక లో చాలా పెద్ద మార్కెట్ లు ఉన్నాయి అందులో రాంనగర్, ఛానగిరి, బెంగుళూరు, కోలార్, చిత్రదుర్గం, ఇంకా చాలా పెద్ద మార్కెట్ కలవు.
ఉల్లిపాయ ధరలు బెంగుళూరు లో ఎలా ఉన్నాయి అంటే ముంబయి రకానికి చెందిన ఉల్లిపాయ ధర ఈరోజు కనిష్ఠ ధర 3000-3200₹
బళ్లారి చిన్నరకం -3200-3600₹
స్థానిక ఉల్లిపాయ -200-2600₹
పునా ఉల్లిపాయ -600-2750₹
తెలగి ఉల్లిపాయ -500-2600₹
ఇది మిత్రులారా ఉల్లిపాయ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ఉల్లిపాయ కన్నా టమోటా ధరలు ఏ విధంగా ఉన్నాయి
టమోటా ధరలు భారీగా పెరిగిపోయాయి ఎంత అంటే పెట్రోల్ కన్నా టమోటా ధరలు భారీగా పెరిగిపోయాయి.
ప్రస్తుతం టమోటా ధరలు కనిష్ఠ ధర 3000-7000 క్వింటల్ ఉంది. మరి పెద్ద మార్కెట్ లోనే అంత ఉంటే మరి ఇక్కడ రిటైల్ ధర ఎంత ఉంటుందో ఉహించుకోవచ్చు.
ఈరోజు సామాన్యుడు కి భారంగా మారిన కూరగాయలు ధరలు.
No comments:
Post a Comment
please do respectful comment