కొత్తిమీర ఆకు గురించి ఎంత చెప్పిన తక్కువే ఎందుకంటే ఈ ఆకు లేకుండా ఏ సాంబార్ కూడా అవదు మరియు ఇ కొత్తిమీర ఆకు సాంబార్ యొక్క రుచి ని రెట్టింపు చేయడంలోఈ కొత్తిమీర ఆకు ఉపయోగ పడుతుంది.
పైన చిత్రం లో చూసినట్టు ఇప్పుడు కొత్తిమీర ఇంకా చాలా చిన్నది. కాని ఇది పెరగడానికి సుమారు ఒక నెల సమయం తీసుకుంటుంది.
ఇది చికెన్ సాంబార్ చేసేటప్పుడు గాని, ఎగ్ రైస్ ఇంకా ఎన్నో రకాల ఆహారం తయారు చేయడానికి ఉపయోగ పడుతుంది.
నేను ఈ నవంబర్ మాసం లో తోమిదవ తేది న ఈ కొత్తిమీర విత్తనాలు వేసాను. ఇప్పటికి సుమారు 20 రోజులు ఆవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇలా ఉంది.
ఈ కొత్తిమీర ఆకు లేకుండా ఈ సాంబార్ అయినా వండటం సాధ్యమగునా
ధనియాలు పొడి లేకుండా మరియు ఈ కొత్తిమీర ఆకు లేకుండా ఏ సాంబార్ కూడా వండటానికి అవదు. అందుకే ఈ కొత్తిమీర ఆకు కి ఎప్పుడు మంచి డిమాండ్ ఉంది.
ఈ కొత్తిమీర ఆకు కి మార్కెట్ లో ధర ఎలా ఉంది?
ఈ కొత్తిమీర కి మార్కెట్ లో ధర ఎంత వరకు ఉందో మీకు తెలుసా. దీనికి ఎల్లప్పుడూ బాగా డిమాండ్ ఉంటుంది. మరియు దీని ధర 10₹ ఉంటుంది.ఈ కొత్తిమీర ఆకు కి కనిష్ఠ ధర 10₹ ఉంటుంది. గరిష్ట ధర దాని డిమాండ్ ని బట్టి ఉంటుంది.
No comments:
Post a Comment
please do respectful comment