ప్రతిరోజు ఉదయం లేచి ఆవుపేడ ఎత్తేసి. ఆవుకి మేత కోయడానికి తోట లోకి వచ్చాను కోసిన ఒక పది నిమిషాలకి అంతా చేరుకోవడానికి వెళ్ళాను వెళ్లిన తర్వాత అక్కడ నాకు కనిపించింది.
సాధారణంగా ఈ తేనె ఇది వర్షాకాలంలో దొరకడం చాలా కష్టం దొరికిన కూడా అందులో లేనిది ఎక్కువశాతం ఉండదు ఎందుకంటే ఈ వర్షంలో అది ఎక్కువగా కూడగట్టడానికి అవకాశం ఉండదు అందుకే తక్కువగా ఉంటుంది మరియు ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కానీ ఈరోజు నా అదృష్టం బాగుంది కాబట్టి దొరికింది మరియు దానిని చాలా తీయగా ఉంది.
ఇలాంటివి పల్లెటూర్లో తేనెను దొరకడం సహజంగా ఉంటుంది అయితే పట్టణ ప్రాంతాలలో ఇక్కడ ఉండదు మరియు కూడా అది డబ్బుతో కూడి ఉంటుంది కానీ ఇక్కడ సాధారణంగా దొరికే ఉంటుంది అటవీ ప్రాంతాలలో ఎక్కువగా అవకాశం ఉంటుంది.
మీరు కూడా ఇలాంటివి చేసి ఉంటే మరియు ఇలా సహజంగా దొరికే ఇలాంటి తేనె మీరు తిని ఉంటే కింద కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి.
No comments:
Post a Comment
please do respectful comment