మిరప పైరు ను నర్సరి లో కొనకుండా మిరే స్వంతంగా ఎలా పెంచుకోవాలి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 28 November 2021

మిరప పైరు ను నర్సరి లో కొనకుండా మిరే స్వంతంగా ఎలా పెంచుకోవాలి


నమస్కారం మిత్రులారా అందరు ఎలా ఉన్నారు అన్ని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటో తెలుసా.

రైతులు ఎప్పుడు మిరప పంట వేసేటప్పుడు పైరు ను మొత్తం అంత నర్సరీ లో తీసుకొని వస్తారు.మీకు ప్రతిసారి నర్సరీ లో కొనకుండా మిరే స్వంతంగా పైరు ను పెంచుకోవచ్చు.

మిరపకాయ పైరు ను ఎలా పెంచాలి.
పైరు  ను పెంచడానికి ముందు మనం చేసుకోవాల్సిన ఏర్పాటు ముందు నెల ని బాగా దున్నలి.

ఎండిపోయిన మిరపకాయలు తీసుకొని అందులో ఉన్న మిరప విత్తనాలు బయటికి తీసుకోవాలి. తరువాత మిరప విత్తనాలు బాగా శుభ్రం చేసుకోవాలి.


నెల ను బాగా శుభ్రం చేసుకోవాలి. మనం నేలను దున్నదానికి ముందు మనం చెత్త ని తీసుకొని అక్కడ వేసుకోవాలి. వేసుకొని చెత్తని బాగా కాల్చుకోవాలి.

నెలని కాల్చడం వల్ల ఉపయోగాలు :-

నెలని కాల్చడం వల్ల మిరప పైరు పెరగడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఎందుకంటే ఇలా చేయడం వలన మిరప పంట కి రోగాలు సోకాకుండా ఉంటుంది.

నెలని కాల్చితే పంట రోగాల బారిన పడకుండా చాలా ఆరోగ్యం గా ఉంటుంది అని మా నాన్న గారు చెప్తున్నారు.

మిరప పంట వర్ష కాలంలో మరియు వేసవి కాలంలో పండుతుంది. ఈ పంట రెండు సీజన్లో కూడా పండుతుంది.

మిరప పైరు ని నర్సరీ కి వెళ్లకుండా మిరే స్వంతగా పెంచడం ఎలా?

రైతు మిత్రులారా మీరు ఎక్కడైనా కొంచం ప్లేస్ ఉంటే కానీ లేకపోతే మీరు ఇంటి దగ్గర ఒక బాక్స్ లో మంచి మట్టి తీసుకొని అందులో ఉన్న మట్టి ని సారవంతం చేసుకొని ఉంచుకోవాలి.

ఆలా ఉంచుకొని కొన్ని రోజులకి మిరప విత్తనాలు అందులో వేసుకోవాలి. వేసుకొని దానికి నీళ్లు అందించాలి.

ఎన్ని రోజుల మిరప పైరు ని నాట్టుకోవాలి?

మీకు ఒక అనుమానం ఉంటుంది మిరప పైరు ని ఎన్ని రోజులకి నాటుకోవాలి అంటే సుమారు దీన్ని 45 రోజుల లోపు ఉన్న మిరప పైరు ని నాటలీ.

No comments:

Post a Comment

please do respectful comment

Pages