ఉదయాన్నే లేచి ఆవుకి మేత కోసుకొని రావడానికి వెళ్ళినప్పుడు తేనె దొరికింది - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday 28 November 2021

ఉదయాన్నే లేచి ఆవుకి మేత కోసుకొని రావడానికి వెళ్ళినప్పుడు తేనె దొరికింది

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడా అని అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ఏ విషయం అనేది మీకు చెప్పబోతున్నాను.

 ప్రతిరోజు ఉదయం లేచి ఆవుపేడ ఎత్తేసి. ఆవుకి మేత కోయడానికి తోట లోకి వచ్చాను కోసిన ఒక పది నిమిషాలకి అంతా చేరుకోవడానికి వెళ్ళాను వెళ్లిన తర్వాత అక్కడ నాకు కనిపించింది.

సాధారణంగా ఈ తేనె ఇది వర్షాకాలంలో దొరకడం చాలా కష్టం దొరికిన కూడా అందులో లేనిది ఎక్కువశాతం ఉండదు ఎందుకంటే ఈ వర్షంలో అది ఎక్కువగా కూడగట్టడానికి అవకాశం ఉండదు అందుకే తక్కువగా ఉంటుంది మరియు ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కానీ ఈరోజు నా అదృష్టం బాగుంది కాబట్టి దొరికింది మరియు దానిని చాలా తీయగా ఉంది.

ఇలాంటివి పల్లెటూర్లో తేనెను దొరకడం సహజంగా ఉంటుంది అయితే పట్టణ ప్రాంతాలలో ఇక్కడ ఉండదు మరియు కూడా అది డబ్బుతో కూడి ఉంటుంది కానీ ఇక్కడ సాధారణంగా దొరికే ఉంటుంది అటవీ ప్రాంతాలలో ఎక్కువగా అవకాశం ఉంటుంది.

 మీరు కూడా ఇలాంటివి చేసి ఉంటే మరియు ఇలా సహజంగా దొరికే ఇలాంటి తేనె మీరు తిని ఉంటే కింద కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages