ఆకాశాన్ని తాకిన టమోటా రేట్లు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday 24 November 2021

ఆకాశాన్ని తాకిన టమోటా రేట్లు

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి టమోటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి మరియు అవి ఎంత ఉన్నాయి గరిష్టం కనిష్టం ఎంత అని దాని గురించి ఈరోజు తెలుసుకుందాం రండి.


 మిత్రులారా కూరగాయలలో ప్రధానమైనది మరియు ముఖ్యమైనది ఈ టమోటా టమోటా లేకుండా మరియు కూడా చేయలేము అలాంటి టమోటా ధర ఆకాశాన్ని తాకింది అంటే మనం నమ్మలేని స్థితిలో ఉన్నాము కానీ ఇదే నిజం.


 టమోటా రేట్లు ఎలా ఉన్నాయి తెలుసా ఈరోజు మార్కెట్ అప్డేట్ ప్రకారం టమోటా ధర కనీస ధర మూడు వేల నుంచి గరిష్ట ధర 7500 వరకు ఉంది మరియు ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది.

 ప్రస్తుతానికి దీన్ని ధరలు ఇంకా పెరగటానికి కూడా అవకాశం ఉంది మరి ఈ ధరలు ఇలాగే కొనసాగితే సామాన్యులు తినడం చాలా కష్టం అవుతుంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages