అరేకానట్ (వొక్కా ) యొక్క ధరలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 21 November 2021

అరేకానట్ (వొక్కా ) యొక్క ధరలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఓకే నాట్ అంటే ఒక్క ధరలు ఎలా ఉన్నాయి మరియు  కనిష్ట ధర మరియు గరిష్ట ధర అనే వాటి గురించి తెలుసుకుందాం రండి.

Arecanut ధరలు ఈ విధంగా ఉన్నాయి.

రెడ్ ఓక్క =40200 - 450130
సిగ్గేపోటు (peel) = 7100-28500
తెల్ల గోట్ (వైట్ గోట్ )=23699-41669
అపి (api)= 55555-55555
కెంపు గోట్ (red goat ) =23899-38569
Coca =10000-37859
బెట్టే (bette )=32199-54009
Saraku (సరకు )= 510130-74696
గోరబాలు = 16129-38790
తట్టేభేటీ = 37669-44369
చిప్పు =24099-41924
రాసి =39199-53368

 మిత్రులారా మరియు రైతులారా పైన చూశారు కదా ఈరోజు ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయో ఇంకా ఈ ధరలు ఇలాగే కొనసాగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు ఒక్క రైతులు తొందరపడకుండా కొన్ని రోజులు వేచి చూస్తే మంచి ధరలు పెరగడానికి అవకాశం ఉంది అని నిపుణుల అంచనా.

 ఎందుకంటే ఇప్పుడు ఒక వారం నుంచి వర్షం ఎక్కడ ఆగకుండా వస్తా ఉంది కనుక ఈ ధరలు పెరగడానికి అవకాశం ఉంది.

 ఇక్కడ ఎరుపు రంగు చెందిన ఒక్క కి ఎక్కువగా ధర ఉంది.

ప్రస్తుతం వర్షం వచ్చే సమయంలో ఇది బాగా ఆరబెట్టాలి మరియు ఎండబెట్టాలి కానీ ఇక్కడ ఎండ పెట్టడానికి అవకాశం అయితే లేనే లేదు ఎందుకంటే వర్షం వస్తూనే ఉంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages