From hoskote which bus goes to kotilingeshwara Temple - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 6 August 2021

From hoskote which bus goes to kotilingeshwara Temple

From hoskote which bus goes to kotilingeshwara Temple

 నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగానే ఉన్నాను మీరు కూడా బాగానే ఉంటారు అని నేను ఆశిస్తున్నాను ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలచుకున్నది మీరు ఆరోగ్యంగా ఉండాలి మరియు మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా మంచి ఆరోగ్యంగా ఉంచాలి.

 ఈరోజు మనం తెలుసుకోబడే విషయం ఏంటో తెలుసా సామాన్యంగా బెంగుళరు కి దగ్గరగా చుట్టుపక్కల చాలా చోట్ల చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.

 అందులో మనకి ముఖ్యంగా బెంగళూరుకి సుమారు నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటి లింగేశ్వర దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు బస్సు లో ఉన్నా య లేదా అనేది మీకు సందేహం రావచ్చు అందుకే ఇప్పుడు మీకు కచ్చితంగా ఇక్కడ బస్సులు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

 కానీ మనకి ఇక్కడ బెంగళూరు నుంచి కోటిలింగేశ్వర దేవాలయానికి నేరుగా అయితే లేవు మనం ముందుగా బెంగళూరు నుంచి బంగార్పేట్ కి వెళ్ళాలి.

From hoskote which bus goes to kotilingeshwara Temple
,bus timings in Hoskote,bus from Hoskote to Kotlingeshwara Temple, Hoskote to Kotlingeshwara Temple
From hoskote which bus goes to kotilingeshwara Temple


 బంగారు పేట నుంచి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో కోటిలింగేశ్వర దేవాలయం ఉంది.

 మీరు బంగారుపేట కి నేరుగా బస్సు సౌకర్యం కలదు అక్కడినుంచి మీరు ఒక 20 రూపాయల టిక్కెట్లు కొనుక్కుని కోటిలింగేశ్వర దేవాలయానికి వెళ్ళవచ్చు.


 ఇది చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయం ఇక్కడ సుమారు కోటికి పైగా శివలింగాలు ఇక్కడ అందుబాటులో కలవు మరియు ఒక పెద్ద శివలింగం ఇక్కడే ఉంది.

 మీరు శ్రీ మంజునాథ సినిమాలో ఈ శివ లింగాన్ని చూడవచ్చు దీని ఎత్తు సుమారు ఒక 25 అడుగులకు పైగా ఎక్కువగా ఉంటుంది.

Kotlingeshwara Temple, bangarpete

Distance from Bangalore to Kotlingeshwara Temple
Distance from malur to Kotlingeshwara Temple
Distance from Kolar to Kotlingeshwara Temple
Distance from Hoskote to Kotlingeshwara Temple
Kotlingeshwara Temple bus in Bangalore
Kotlingeshwara Temple bus from Hoskote
Kotlingeshwara Temple bus in bangarpete



No comments:

Post a Comment

please do respectful comment

Pages