Mr Jay Kannada Short Film Review 2021 - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 9 August 2021

Mr Jay Kannada Short Film Review 2021

నమస్కారం నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవుడు అని అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగానే ఉండాలని నేను ఆశిస్తున్నాను.

 ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కన్నడ భాషలో ఒక షార్ట్ ఫిల్మ్ ని నేను వీక్షించడం జరిగింది ఈ రోజు.


Kannada short films 2021
Mr.. Jay Kannada short film 2021
Best youth inspiration short films
Kannada movies news

Kgfchapter2  movie updates
Rajamouli RRR MOVIE UPDATES
AMARAPURAM NEWS UPDATES

CHINTHAMANI NEWS

HOSKOTE NEWS

BEST THINGS IN HOSKOTE

SHORT FILMS

TELUGUINSTANTNEWS

PAWAN KALYAN NEW MOVIES

PAN INDIA TELUGU MOVIES

RRR MOVIE RELEASE DATE

NARAPPA MOVIE UPDATES

TELUGU SHORT FILMS 2021

TAMIL MOVIE NEWS UPDATES

NEWS TODAY

HOW TO MAKE NEWS ARTICLES

TELUGU BADI

TUMKUR NEWS UPDATES

PAVAGADA NEWS UPDATES
KALYAN DURGAM NEWS UPDATES


 ఈ షార్ట్ ఫిలిం పేరు మిస్టర్ జై( Mr Jay) ఈ షార్ట్ ఫిలిం నిన్న విడుదల అవ్వడం జరిగింది ఇందులో నేను చూసిన సన్నివేశాలు గానీ అందులో ఉన్న కథాంశాలు గానీ చాలా అద్భుతంగా ఉన్నాయి నేను ఈ సినిమాని ఎందుకు మీకు చేస్తున్నాను.

 ప్రస్తుతం మన సమాజంలో ఉన్న యువత బాగా విద్య అభ్యసించి అందులో భాగంగా మార్కులు సంపాదించి కానీ ఉద్యోగ రంగంలో చాలా వెనుకబడి పోయినారు ఈ కాలంలో చదువుకున్న వాళ్ళ కంటే చదువు లేని వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతున్నారు.

 కానీ మనం చదువుకున్న వాళ్ళు లక్షల్లో ఫీజులు కట్టి చివరికి వేలల్లో జీతం ఉన్న ఉద్యోగానికి మనం అలవాటు పడ్డాం ఎందుకు అసలు మనకి ఉద్యోగాలు రాకపోవడానికి గల కారణాలు మనం ఉన్నప్పుడు మన చుట్టూ చాలా మంది ఉంటారు మరియు మిమ్మల్ని మిమ్మల్ని అసలు గౌరవించరు.

 ప్రస్తుతం సమాజంలో మీరు ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటేనే విలువ ఉంటుంది లేకపోతే చాలా ఘోరం గా అవమానించడం ఉంటాం.

 ఒక్కసారి మనం మన కాలేజ్ లో ఉన్న విద్యను పూర్తి చేసుకొని ఒక్కసారి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టగానే అప్పుడు తెలుస్తుంది.

 జీవితం అంటే ఏంటో మనకు ముందు ఏమీ తెలియదు కానీ ఒక్కసారి మనం ఉద్యోగం కోసం బయటికి వచ్చినప్పుడు బయటి ప్రపంచం ఎలా ఉందో మనకు అప్పుడు తెలుస్తుంది.

 అందుకే ఎవరు కూడా జీవితంలో నిర్లక్ష్యం వహించే రాదు ఒకసారి మీరు... మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు.

 కానీ ఒక్కసారి మీ దగ్గర డబ్బులు లేకపోతే మిమ్మల్ని చాలా అవమాన పరిచారు మరియు మీకు గౌరవం అనేది అస్సలు ఇవ్వరు.

 ప్రస్తుతం ఉన్న యువతకు ఇబ్బందులు ఏంటో తెలుసా ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఉద్యోగం తర్వాత సంబంధాలు మరియు మిత్రులు ఇంకా పెళ్లి విషయాలు ఈ నాలుగు సమస్యలతో ప్రస్తుతం యువత బాధపడుతుంది.

 అందరికీ జీవితంలో స్థిరపడాలని ఉంటుంది కానీ వాళ్లు చేసే ప్రయత్నం లోనే ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలను బాగా ఎదురించి పరిష్కరించిన అప్పుడే మనకు మంచి రోజులు వస్తాయి.

 అదే ఈ సినిమా సారాంశం మీరు కూడా ఈ సినిమా చూడండి మిస్టర్ జై కన్నడ షార్ట్ ఫిలిం.

Kannada short films 2021
Mr.. Jay Kannada short film 2021
Best youth inspiration short films
Kannada movies news

Kgfchapter2  movie updates
Rajamouli RRR MOVIE UPDATES
AMARAPURAM NEWS UPDATES

CHINTHAMANI NEWS

HOSKOTE NEWS

BEST THINGS IN HOSKOTE

SHORT FILMS

TELUGUINSTANTNEWS

PAWAN KALYAN NEW MOVIES

PAN INDIA TELUGU MOVIES

RRR MOVIE RELEASE DATE

NARAPPA MOVIE UPDATES

TELUGU SHORT FILMS 2021

TAMIL MOVIE NEWS UPDATES

NEWS TODAY

HOW TO MAKE NEWS ARTICLES

TELUGU BADI

TUMKUR NEWS UPDATES

PAVAGADA NEWS UPDATES
KALYAN DURGAM NEWS UPDATES

No comments:

Post a Comment

please do respectful comment

Pages