Which shops will be opened tomorrow in Hoskote? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 30 July 2021

Which shops will be opened tomorrow in Hoskote?

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు చాలా బాగున్నాను అందుకు కారణం ఆరోగ్యం కుదుటపడింది నార్మల్ అయింది అందుకే నా బ్లాగ్ ని ప్రారంభించాను.


 ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముందుగా ఈ రోజు పోయిన రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా చాలా కమర్షియల్ షాప్  మూతపడ్డాయి.

 అందుకే ఈ రోజు ఏ ఏ షాపులూ తెరవబడ్డాయి మరియు as మూతపడ్డాయి మరియు ఎప్పుడు వాటిని ఓపెన్ చేస్తారు అనే ఒక డౌటు ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని క్లియర్ చేయడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా మీరు ఆహారానికి సంబంధించిన షాప్ లో అయితే కచ్చితంగా అన్ని తరబడి ఉంటాయి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు అందుబాటులోనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే.

 ఇంకా బట్టల షాపులు మరియు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా తెరవబడతాయి ఉదయం 9 నుంచి సాయంత్రం తొమ్మిది వరకు తెరవబడి ఉంటాయి.

 ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఒక ఆదివారం సెలవు రోజున కాకుండా మిగతా వివరాలు అన్ని సమయాలలో కూడా కొనసాగించబడుతుంది ఎందుకు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు  అయితే లేవు అందుకే ప్రతి ఒక్కరు కూడా షాపు ఓనర్ తెరుస్తున్నారు.

 ఎప్పుడూ కూడా ఇలాగే కొనసాగాలని మనం కోరుకుందాం మిత్రులారా ఎందుకంటే మనం పోయిన రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా సమస్యలకు గురి అవుతున్నాం అందుకే ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం తగ్గింది అందుకే అది కూడా ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను.

Shops available in Hoskote

Textile shops opened daily in Hoskote

Hotels and chats shops opened

Government and private office open as per Sheddule.

No comments:

Post a Comment

please do respectful comment

Pages