ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముందుగా ఈ రోజు పోయిన రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా చాలా కమర్షియల్ షాప్ మూతపడ్డాయి.
అందుకే ఈ రోజు ఏ ఏ షాపులూ తెరవబడ్డాయి మరియు as మూతపడ్డాయి మరియు ఎప్పుడు వాటిని ఓపెన్ చేస్తారు అనే ఒక డౌటు ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని క్లియర్ చేయడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా మీరు ఆహారానికి సంబంధించిన షాప్ లో అయితే కచ్చితంగా అన్ని తరబడి ఉంటాయి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు అందుబాటులోనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే.
ఇంకా బట్టల షాపులు మరియు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా తెరవబడతాయి ఉదయం 9 నుంచి సాయంత్రం తొమ్మిది వరకు తెరవబడి ఉంటాయి.
ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఒక ఆదివారం సెలవు రోజున కాకుండా మిగతా వివరాలు అన్ని సమయాలలో కూడా కొనసాగించబడుతుంది ఎందుకు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు అయితే లేవు అందుకే ప్రతి ఒక్కరు కూడా షాపు ఓనర్ తెరుస్తున్నారు.
ఎప్పుడూ కూడా ఇలాగే కొనసాగాలని మనం కోరుకుందాం మిత్రులారా ఎందుకంటే మనం పోయిన రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా సమస్యలకు గురి అవుతున్నాం అందుకే ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం తగ్గింది అందుకే అది కూడా ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను.
Shops available in Hoskote
Textile shops opened daily in Hoskote
Hotels and chats shops opened
Government and private office open as per Sheddule.
No comments:
Post a Comment
please do respectful comment