Does any company provide cab till Hoskote Bangalore? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 30 July 2021

Does any company provide cab till Hoskote Bangalore?

హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను కాకపోతే ఒక రెండు రోజులు ముందు నాకు ఆరోగ్యం బాగా లేదు అందుకే మీరు కూడా ఎవరూ కూడా నిర్లక్ష్యం అయితే భావించకండి ఆరోగ్యం మీద ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం లేకపోతే ఏమి చేయలేం అందుకే మొదటి ప్రాముఖ్యం ఎప్పుడూ ఆరోగ్యం పైన ఉండాలి తర్వాతే దేనిపైనైనా.


 ఈరోజు విషయం ఏంటంటే వస్కోట లో చుట్టుపక్కల ఉన్న కంపెనీకి వల్ల ఎంప్లాయిస్ వెళ్ళడానికి ఏమైనా వెళ్లడానికి రవాణా సౌకర్యం ఉందా.

 అవును మిత్రులారా ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ లో పని చేయాలంటే కచ్చితంగా ఇప్పుడు క్యాబ్ సౌకర్యం అనేది కచ్చితంగా ఉండాలి లేకపోతే ఎంప్లాయిస్ కి రావడానికి పోవడానికి చాలా సమస్యగా ఉంటుంది.

 దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే వెళ్తారు వస్తారు కాని కొంచెం దూరం సుమారు 10 కి మరియు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి ఉంటుంది అందుకే ప్రతి కంపెనీ కూడా క్యాబ్ ఫెసిలిటీ అనేది కచ్చితంగా సౌకర్యం కల్పిస్తుంది.

Cab facilities available in these companies

Hoskote to soukya road
Hoskote to narsapur
Hoskote to industrial area
Hoskote to maluru BTS

 ఇక్కడ ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలు అయినటువంటి అమెజాన్ స్నాప్డీల్ ఫ్లిప్ కార్ట్ ఇంకా మరెన్నో వెబ్సైట్లు తన ఉద్యోగుల కోసం క్యాబ్ ఫెసిలిటీ ని కల్పిస్తోంది.

 ఈ క్యాబ్లు Hoskote  లో ఎక్కడ అవుతాయో తెలుసా.

Hoskote KEB Circle
Hoskote Near Karnataka bank


No comments:

Post a Comment

please do respectful comment

Pages