What type agriculture in Hoskote? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday 20 July 2021

What type agriculture in Hoskote?

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ ని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగానే ఉంటారు అని నేను ఆశిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నాము.


 ఇక్కడ ఉన్న పరిసరప్రాంతాలు ఎలా ఉంటాయి మరియు ఇక్కడ చుట్టుపక్కల ఎలాంటి పంటలు పండుతాయి అని దాని గురించి ఈరోజు తెలుసుకుందాం రండి ఎవరైనా ఈ బ్లాగ్ ని మొదటిసారిగా చూస్తూ ఉంటే కచ్చితంగా మీరు ఈ బ్లాగ్ ను ఫాలో అవ్వండి మరియు మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పొందడానికి ఇక్కడ మీరు ఈ మెయిల్ సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చ.



 బెంగళూరు ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఉన్నా ఇది కూడా ఒకటి అందుకే మనం ఎక్కువగా ఉపాధి కోసం చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు.

 ఇక్కడ వేరే దేశాల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు ఉపాధి కోసం వలసలు వస్తుంటారు. ఇక్కడ పట్టణ ప్రాంతంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తుంటారు ఎందుకు అంటే ఇక్కడ కొంచెం ఖర్చులు తగ్గుతాయి అని ఆశతో గ్రామీణ ప్రాంతంలో నివసించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు.


 మిత్రులారా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా biscotti ఒక గ్రామీణ ప్రాంతం మరియు బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మంచి వాతావరణం కలిగి ఉన్న పట్టణం చుట్టుపక్కల చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు.

Also Read :Motton Biryani Centers In Hoskote, Bangalore
What type agriculture in Hoskote?

 బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి పంటలు పండుతాయి మీకు తెలుసా ఇక్కడ ఎక్కువగా భూమి లేకపోయినా ఎంతోకొంత ఉన్న భూమి ఎక్కువగా సాగు చేసి వీళ్లు ఎక్కువగా లాభాలు పొందడానికి ప్రయత్నిస్తారు.

 మీకు తెలుసా ఫ్రెండ్స్ వాణిజ్య పంటలు మరియు ఆహార పంటలు కూడా ఇక్కడ ఎక్కువగా పండుతాయి అవి వాణిజ్యపంటలు ఏంటి మరియు ఆహార పంటలు అసలు ఎక్కడ పండిస్తారు అని మనం ఒక సందేహం రావొచ్చు.

 ఇక్కడ బెంగుళూరు గ్రామీణ ప్రాంతంలో తక్కువగా నేలతో ఎక్కువగా రాబడి పొందుతుంటారు అది ఎలా తెలుసా మీకు ఇక్కడ గ్రామీణ ప్రాంతం దగ్గరలో ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాలకు ఇక్కడి నుంచే కూరగాయలు మరియు ఆకుకూరలు ఇంకా కావలసిన ఆహార పదార్థాలు కి సంబంధించిన సంబంధించిన పంటలను ఎక్కువగా పండిస్తారు.



 మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడున్న వ్యవసాయం ఎలాంటిదంటే ఇక్కడ వాళ్ళకి తక్కువ భూమి ఉంటుంది కానీ ఎక్కువ విలువ ఉంటుంది ఆ భూములకు కనీసం ఒక ఎకరా ఉంటే గనుక వాళ్ళకి కొన్ని కోట్ల విలువ ఉంటుంది అంత గిరాకీ ఉంది ఇక్కడ బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో ఒక అంటే చాలా కష్టం మరియు ఎక్కువగా ఉంటుంది అందుకే ఇక్కడ చాలా మంది ధనికులు ఉంటారు.

Types of crops In Bangalore Rural

 ఇక్కడ ఎక్కువగా ఆకుకూరలు పండిస్తూ ఉంటారు. ఎందుకు ఇక్కడ ఆకుకూరలు పండించడానికి కారణాలు ఏంటి అంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో ఈ ఆకుకూరలలో తినడానికి ఎక్కువ మక్కువ చూపుతారు అందుకే దీనికి ఎక్కువగా ఉంటుంది.
Motton Biryani Centers In Hoskote, Bangalore

 దీనికి డిమాండ్ ఎక్కువ మరియు కూరగాయలు అయినటువంటి టమోటా వంకాయ ఇంకా ఇతర కూరగాయల పంటలు వేస్తూ ఉంటారు ఎందుకంటే వీటి సమయం చాలా తక్కువ.

 తక్కువ సమయంలో ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది ఈ కూరగాయల సాగు. ఒక పంట పూర్తయ్యేలోపు ఇంకో పంటని కోత కి వచ్చే విధంగా ఇక్కడ పండించవచ్చు.

Anninakutelusu
Teluguinstantnews
Daily news
Bangalore Rural area
Soukya road Bangalore
Jobs in Soukya Road

Soukya hospital

Kanekal cross Bangalore
Thirumalasetty halli cross
Distance Hoskote to Hosuru

Attibele bus timings in Hoskote

Chinthamani to Hoskote







1 comment:

please do respectful comment

Pages