Which one is best to settle weather in Hoskote or malur? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 22 July 2021

Which one is best to settle weather in Hoskote or malur?

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది ఈ విషయంపైన మీరు కొంచెం శ్రద్ధ వహించవలసి ఉంటుంది.

 ఇక్కడ బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో అతి దగ్గరగా ఉన్న ప్రాంతం బావుంటుంది ఉండడానికి ఇది ప్రతి ఒక్కరికి ఒక చిన్న అనుమానం ఉంటుంది ఈ సిటీలో అయితే బాగుంటుంది అయితే బాగుండదు అని కానీ ఆయా సిటీలో ఉన్న సౌకర్యాలు అక్కడ ఉన్నాయి చూద్దాం రండి.


Which one is best to settle weather in Hoskote or malur?, malur railway station, train timings in malur railway station,distance from hoskote to maluru,bus timings in Hoskote to maluru,good morning,jobs in maluru,jobs at soukya road,
Jobs in maluru
Jobs in Hoskote
Anninakutelusu
Teluguinstantnews
BTS maluru
Distance from Bangalore to malur.
Trains from Bangalore to malur
Malur industrial area
Malur lake
Malur bus stand
Kolar road, malur
Bus timing in maluru to hosur
Malur railway station
Malur to kr puram
Which one is best to settle weather in Hoskote or malur?
 ఫ్రెండ్స్ ఇక్కడ మనం కి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఎవరైనా జీవితంలో సెటిల్ అవ్వడానికి ఇక్కడ బెంగళూరుకి దగ్గరగా ఉన్నా hoskote మరియు మాలూరు ఏ సిటీ లో అయితే బావుంటుంది అని అడిగారు కానీ ఇక్కడ ఉద్యోగాల పరంగా బావుంటుంది అది ఒకటి మాలూరు.

 మా లూరు వచ్చి బెంగళూరు నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది(distance from Bangalore to maluru ).  ఇక్కడ కూడా మంచి పారిశ్రామిక ప్లేసులు ఉన్నాయి మరియు ఉపాధి పరంగా కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ మాలూరు.


 వస్కోట లో ఉండడం వలన మీకు కలుగు ఉపయోగాలు ఏమేమున్నాయో చూద్దాం రండి. ఇక్కడ మీరు నివసించడం వలన మీకు చాలా ఉన్నాయి ఇక్కడ మీకు అందుబాటులోనే ఒక కిలో మీటర్ల దూరంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

 మరియు ఇంకా మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇకనుంచి వెళ్లి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది మరియు నుంచి బెంగళూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి రావడానికి మంచి రోడ్డు సదుపాయం ఉంది.

 ఇంకా మాల్ ఊరు నుంచి వస్కోట కి సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఇది మొత్తం మాల్ నుంచి బెంగళూరు క సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలా వెళ్తే రోడ్డు మీదుగా అదే ట్రైన్ మీదుగా వెళ్తే కరెక్ట్ గా
 40 కిలోమీటర్లు ఉంది.

Jobs in maluru
Jobs in Hoskote
Anninakutelusu
Teluguinstantnews
BTS maluru
Distance from Bangalore to malur.
Trains from Bangalore to malur
Malur industrial area
Malur lake
Malur bus stand
Kolar road, malur
Bus timing in maluru to hosur
Malur railway station
Malur to kr puram


No comments:

Post a Comment

please do respectful comment

Pages