Motton Biryani Centers In Hoskote, Bangalore - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 18 July 2021

Motton Biryani Centers In Hoskote, Bangalore

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక విషయం గురించి చర్చించాలని మీ ముందుకు వచ్చాను.

 అది ఏంటో తెలుసా మనకి బిర్యాని సెంటర్ లో చాలా ఉన్నాయి అందులో మనకి ఎక్కువగా దగ్గరలో ఉంటాయి.

 బెంగళూరులో అన్ని రకాల ఆహారాన్ని దొరుకుతాయి ముఖ్యంగా మనకి 2 ముఖ్యమైనవి ఇంకా వేరే దేశాల యొక్క ఆహార పదార్థాలు కూడా ఇక్కడ దొరుకుతాయి.

 మన భారతదేశంలో బిర్యానీ చాలా ప్రఖ్యాతి గాంచిన ఆహార పదార్థం ఇది మాంసాహారానికి సంబంధించినది.

 ఈరోజు Hoskote motton Biryani centers  లో ఉన్న బిర్యానీ సెంటర్స్ గురించి మనం తెలుసుకుందాం రండి.

 hoskote లో మటన్ బిర్యానీ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి మొత్తం 3 కి పైగా బిర్యానీ సెంటర్లు ఉన్నాయి ఇది చాలా అద్భుతంగా ఉంటాయి మరియు ఇవి చాలా చాలా ఫేమస్ అయిన ఇది తినడానికి చాలా కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తారు జనాలు.

 మీరు ఎప్పుడైనా ఇక్కడ పోస్ట్ కోటే లో మటన్ బిర్యాని తిన్నారా ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా నాలుగు హోటల్స్ మటన్ బిర్యాని కీ ఫేమస్.

Best Motton Biryani centers In Hoskote

  1. Mani dum Biryani center, malur road Hoskote
  2. Anand Biryani, Vivekananda Road Hoskote
  3. Raj Dum Biryani, Near Hoskote Toll
  4. RV Dum  Biryani, Opposit to Anand dum Biryani 
 ఇవి ఫ్రెండ్స్ పైన తెలిపిన చాలా ఫేమస్ మటన్ బిర్యానీ సెంటర్లు.ఇక్కడ మటన్ బిర్యానీ చాలా చాలా అద్భుతంగా ఉంది.

Also Read : నాన్ ఫాస్టాగ్ వెహికల్స్ hoskote toll gate దగ్గర అనుమతించబడతాయ???

 మీరు ఒకసారి ఇక్కడ మటన్ బిర్యానీ తింటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇక్కడ మటన్ బిర్యానీ రుచి చాలా బాగుంటుంది మరియు సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ బిర్యాని తినడానికి వస్తుంటారు.

Best Motton Biryani centers In Hoskote,

Mani dum Biryani center, malur road Hoskote,
Anand Biryani, Vivekananda Road Hoskote,
Raj Dum Biryani, Near Hoskote Toll,
RV Dum  Biryani, Opposit to Anand dum Biryani


Motton Biryani Timings In Hoskote

 మీకు ఒక సందేహం రావచ్చు అది ఏంటి అంటే అసలు మటన్ బిర్యానీ ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఇది వారంలో ఎన్ని రోజులు ఉంటుంది అది ఎప్పుడూ ఉంటుంది దాని గురించి.

 వస్కోట(Hoskote ) లో బిర్యాని సెంటర్ లో నార్మల్ గా ఉదయం 5 గంటల నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే తెలుగు బడి ఉంటుంది అది వారంలో మూడు రోజులు మాత్రమే ఉంటుంది.

Mani Biryani Center
 మనీ బిర్యాని సెంటర్ hoskote ఇది చాలా చాలా ప్రఖ్యాతిగాంచిన బిర్యాని సెంటర్ ఇందులో బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది మరియు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది బిర్యానీ ఇది తినడానికి చాలా మంది సినీ ప్రముఖులు మరియు నటీనటులు కూడా ఇక్కడికి వస్తుంటారు.

 అంతలా ప్రఖ్యాతిగాంచింది ఇక్కడ గొర్రె తో బిర్యానీ చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది మరియు రుచిగా కూడా ఉంటుంది.

 ఇక్కడ ఒక ప్లేటు మటన్ బిర్యాని వచ్చి 250 రూపాయలు ధర ఉంటుంది.ఇక్కడ పరిమాణం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఒక ప్లేటు తీసుకుంటే గనుక మీకు ఇద్దరు తినవచ్చు అంతలా ఇస్తారో ఇదీ వారంలో మూడు రోజులు మాత్రమే ఉంటుంది అది ఎప్పుడు అంటే ఆదివారము మరియు మంగళవారం మరియు శుక్రవారం.

Anand Dum Biryani Hoskote

 ఇప్పుడు anand dum biryani hoskote సెంటర్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఇది వివేకానంద రోడ్డు ఓసి కోటర్ లో ఉంది ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన బిర్యాని సెంటర్ బిర్యాని సెంటర్ తర్వాత ఆనందం ఆనందం బిర్యాని సెంటర్ కి ఎక్కువ గిరాకీ ఉంటుంది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 ఇది కూడా వారంలో మూడు రోజులు మాత్రమే ఉంటుంది అది ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే ఉంటుంది ఈ సమయంలోనే మనం వెళ్లి తినాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఒక కిలో మీటర్ల దూరం నుంచి కూడా ఉంటుంది.

Raj Dum Biryani center Hoskote

 ఇంకా చెప్పాలంటే రా దమ్ బిర్యాని కూడా ఎక్కువ గిరాకీ ఉన్నా బిర్యాని సెంటర్ అంటే ఆనంద్ దమ్ బిర్యాని సెంటర్ తర్వాత ఇక్కడ ఎక్కువ గిరాకీ ఉన్నా ఏకైక మటన్ దమ్ బిర్యాని సెంటర్ వచ్చి దమ్ బిర్యాని సెంటర్.

 ఇది Old Madras Road Hoskote లో  ఉంది మరియు hoskote toll gate దగ్గరకి ఒక కిలో మీటర్ల దూరంలో ఉంది.
 ఇక్కడ సూపు మరియు చికెన్ బిర్యాని కూడా ఇక్కడ దొరుకుతుంది మరియు మటన్ బిర్యానీ అయితే ఇక్కడ ఎక్కువగా ఫేమస్ దొరుకుతుంది కూడా ఉంటుంది ఇక్కడ ధర అయితే మటన్ బిర్యానీ అయితే రెండు వందల ముప్పై రూపాయలు మరియు రెండు వందల రూపాయలు ఉంటుంది అది కూడా.

RV Biryani Center Hoskote Near Anand Dum Biryani Center

 మిత్రులారా ఇక్కడ ఆర్ బిర్యానీ సెంటర్ గురించి మనం తెలుసుకుందాం రండి ఇది చాలా చాలా ఫేమస్ మరియు ఇక్కడ మిగతా బిర్యాని సెంటర్ ల కంటే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మిగతా బిర్యాని సెంటర్ లో వారంలో మూడు రోజులు మాత్రమే ఉంటాయి కానీ ఈ బిర్యానీ అనేది ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ రోజు బిర్యాని వండుతారు మరియు ఇక్కడ కాల్స్ మరియు నాటుకోడి చికెన్ బిర్యాని కూడా ఇక్కడ ఎక్కువగా ఫేమస్ మీరు 150 రూపాయలు ఇస్తే మీరు ఇద్దరూ ఇద్దరూ బాగా తినవచ్చు అంతా బాగా వాటిని ఇక్కడ ఈ బిర్యాని సెంటర్ లో ఇవ్వడం జరుగుతుంది ఇది వారంలో ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే ఉదయం 7 గంటల నుంచి మొదలవుతుంది.


 ఇక్కడ దొరికే బిర్యానీ లో ఏమేమి ఉంటాయి అంటే నార్మల్ చికెన్ బిర్యానీ మరియు నాటుకోడి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇక్కడ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి మరియు చికెన్ కబాబ్, చికెన్ లాలీపాప్, ఇంకా సూపు మొదలైనవి ఇక్కడ దొరుకుతాయి.

 ఏమైనా కానీ ఈ ఈ నాలుగు బిర్యానీ సెంటర్లలో మటన్ బిర్యానీ తినకపోతే మీ జన్మ కూడా వృధా అవుతుంది అంతా అంత అద్భుతంగా ఉంటుంది బిర్యాని.

 వారంలో మూడు రోజులు శుక్రవారము ఆదివారము మరియు మంగళవారం ఈ మూడు రోజులూ ఈ మూడు బిర్యాని సెంటర్ ఎక్కువగా రద్దీగా ఉంటుంది మరియు ఇక్కడ ఒక కిలోమీటరు వరకు కూడా జనాలు నిలబడి ఉంటారు ఈ బిర్యానీ కోసం.





No comments:

Post a Comment

please do respectful comment

Pages