Gunti nagaraju Strated New YouTube Channel For Farmers - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 3 July 2021

Gunti nagaraju Strated New YouTube Channel For Farmers

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా అద్భుతంగా ఉంది మరియు మీరు అందరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను.

 ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటారని నేను కూడా ఆశిస్తున్నాను అయితే ఈ విషయంలో కి పోదాం రండి ఈరోజు నేను యూట్యూబ్ లో ఒక ఛానల్ ని చూడడం జరిగింది అది మన టిక్ టాక్ స్టార్యి నటువంటి గుంటి నాగరాజు అన్న ఒక కొత్త చానల్ ని ప్రారంభించారు.


 గుంటి నాగరాజు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఆయన టిక్ టాక్ లో చాలా ఫేమస్ అవ్వడం జరిగింది ఆయన వీడియోలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మరియు ప్రజలకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా ఉంటాయి కావున అయిన టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

 గుంటి నాగరాజు అన్న యూట్యూబ్ మరియు టిక్ టాక్ లోనే కాకుండా అతను చేసేది వృత్తి ఏది అంటే వ్యవసాయం చేసుకుంటారు అన్నగారు అందుకే ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఈ విధంగా రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈయన గారు గుంటి నాగరాజు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేదానిని ప్రారంభించడం జరిగింది.


YouTube /guntinagaraju
YouTube /guntinagarajufarmeryoutubechannel

 గుంటి నాగరాజు అన్న పాత యూట్యూబ్ ఛానల్ కూడా చాలా బాగానే ఆయనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆయన ఈ గుంటి నాగరాజు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పంటలు వేసే పద్ధతి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

 అని ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరిస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన రెండు వీడియోలు మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు రైతులకు బాగుపడే ఉపయోగాలు మరియు సూచనలు ఈ ఛానెల్ ద్వారా అందిస్తారని మనం ఆశిద్దాం.






No comments:

Post a Comment

please do respectful comment

Pages