నా పేరు దేవ్ నేను రోజూ తాపీ పని చేస్తాను కానీ అందులో నుంచి వచ్చే డబ్బులు నాకు సరిపోవడం లేదు నేను ఏం చేయాలి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 13 July 2021

నా పేరు దేవ్ నేను రోజూ తాపీ పని చేస్తాను కానీ అందులో నుంచి వచ్చే డబ్బులు నాకు సరిపోవడం లేదు నేను ఏం చేయాలి

నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ దేవేగౌడ అని అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం మనం ఆర్టికల్ రాసి చాలా రోజులు అయింది అందుకే ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు వచ్చాను.

అది ఏంటి తెలుసా ఇప్పుడు ప్రస్తుతానికి లాక్డౌన్ సమయంలో ఎవరికి కూడా తగిన ఉపాధి దొరకడం లేదు అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతున్నారు మరియు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు మనం చూస్తున్నాము ప్రస్తుతానికి.

 అందుకే ఈ రోజు మీరు ఒక కథను తెలుసుకో పోతున్నారు అది ఏంటో తెలుసా మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు చాలా మంది మరియు ఇలాంటి మీకు ఎంతో స్ఫూర్తిదాయకం అవుతుందని నేను ఆశిస్తున్నాను మనకి ఎలాంటి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు విషయం.

 పైన మీరు హెడ్ లైన్ లో చూసినట్టుగా ఒక తాపీ పని చేసే కూలీ ఆయన సమస్యను చెప్తూ ఇలా రాస్తున్నారు ఆయన పని చేస్తారు ఆయనకు ఈ రోజు వచ్చే డబ్బు సరిపోవడం లేదు.

 ఆయన ఇంకా అదనపు ఆర్థిక సంపాదన గురించి ఆలోచిస్తూ ఇలా చెబుతున్నారు ఆయన ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటే డబ్బు పెట్టుబడి కావాలి కానీ అంత స్థోమత ఆయనకి లేదు కానీ ఆయన ఎలాగైనా తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగు పరుచుకోవాలి అని ఆలోచిస్తున్నారు.

 కానీ దానికి కూడా పెట్టుబడి అనేది చాలా అవసరం ఉంటుంది అందుకే ఆయన ఏం చేయాలి ఏం చేయకూడదు అని మనం ఒకసారి చూద్దాం రండి ఎందుకు లేవు మనకి చాలా అవకాశాలున్నాయి.


 ఆయన కుటుంబాన్ని చక్కదిద్దడానికి ఆయన కు ఉపయోగపడే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ మనం ఆలోచించాలి ఈ పని చేస్తే ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం ఒకసారి నిర్ణయించుకుంటాడు.

 అలా నిర్ణయించుకొని కూర దాంట్లో ఈయన ఒక ప్రశ్నించడం జరిగింది అదే ఇది.

 తన వృత్తిని కొనసాగిస్తూ ఒక సైడ్ బిజినెస్ లాగా ఈయనకి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి అవేంటో ఒకసారి మనం చూసేద్దాం రండి ఇప్పుడు ఏది సోది చెప్పకుండా డైరెక్ట్ గా విషయంలోకి చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకొని మనకు ఉపయోగపడే విధంగా మనం మంచి పద్ధతి.

 డబ్బు లేకుండా డబ్బులు సంపాదించే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కానీ మీకు కొన్ని అర్హతలు ఉంటాయి వాటిని మీరు ఉంటే గనుక కచ్చితంగా మీకు ఉంటాయి.

 ఉపాధి అవకాశాలు
 ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలూ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అవి ఏంటో తెలుసా.
  1.  ఫేస్బుక్ రీ సెల్లింగ్ మార్కెట్ ప్లేస్
  2.  యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించడం
  3.  ఫుడ్ డెలివరీ పని చేసి డబ్బులు సంపాదించడం
  4.  మీకు కొంచెం ఏమైనా పెట్టుబడి ఉంటే గనుక ఆ హోటల్ని ప్రారంభించి డబ్బుల్ని సంపాదించవచ్చు.
  5.  ప్రొడక్ట్ డెలివరీ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు.
1. ఫేస్బుక్ రీ సెల్లింగ్ మార్కెట్ ప్లేస్

 మిత్రులారా కొన్ని సంవత్సరాల కింద ఫేస్బుక్కు మనందరికీ ఒక మంచి అవకాశాన్ని అందించింది అది ఏంటో తెలుసా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ద్వారా ఉచితంగా డబ్బు సంపాదించే ఒక మంచి అవకాశం.

 ఇందులో మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు కాకపోతే మీరు చేయాల్సిందల్లా మీ సమయాన్ని ఇక్కడ కేటాయించడం మరియు ఇక్కడ మీరు ఫుల్టైమ్ చేయాల్సిన అవసరం ఉండదు.

 ఇక్కడ మీకు రీ సెల్లింగ్ బిజినెస్ కి మంచి అవకాశాలు ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి అవి ఏంటో తెలుసా ముందుగా లవ్ రోడ్ ఉంది మీ షో అప్లికేషన్ ఉంది తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మనకి రీసైక్లింగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఇస్తున్న బిజినెస్ కంపెనీస్.

 మీరు ఇందులో ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా నెలకి కనీసం యాభై వేలు వరకు సంపాదించవచ్చు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీరు ఫేస్బుక్ ఖాతా ఉండాలి మరియు మీకు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ గురించి మంచి అవగాహన ఉంటే గనుక ఇందులో మంచి ఫలితాలను పొందుతారు.

 మీకు రీ సెల్లింగ్ మార్కెట్ ప్లేస్ గురించి అవగాహన కల్పించి కొనేదుకు నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను మీరు చేయవలసిందల్లా వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించండి మీకు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఒక మంచి అవగాహన కల్పిస్తాం.

 యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించడం

 మిత్రులారా మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒక మంచి కంటెంట్ ఎన్నుకొని దానికి సంబంధించిన వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే కొన్ని రోజులకు maaneet ఏజ్ అయిపోతుంది తర్వాత మీరు రోజు డబ్బును సంపాదించవచ్చు వీడియో పెట్టడం ద్వారా.

 నేను యూట్యూబ్ లో ఎందుకు మీరు వీడియోలు అప్లోడ్ చేసి డబ్బును సంపాదించవచ్చు అంటున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచంలోనే ఎక్కువ ప్రాముఖ్యత పొందిన రంగం.

 ఎవరైనా మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే కనుక ఒక మంచి ఛానల్ ని మీరు క్రియేట్ చేసి దానికి సంబంధించిన అన్ని బాగా ఆకర్షించే విధంగా వీడియోలను అప్లోడ్ చేస్తే మీకు కచ్చితంగా ఇందులో అవకాశం లభిస్తుంది.

 ఫుడ్ డెలివరీ చేసి డబ్బులు సంపాదించడం

 మీరు ఎవరైనా పార్ట్ టైం జాబ్ కోసం చూస్తుంటే కనుక ఈ జాబు చాలా మంచిది ఎందుకంటే మీరు మీ వృత్తిని చేసుకుంటూ ఇందులో కూడా డబ్బులు సంపాదించవచ్చు మీరు తప్పకుండా ఈ అవకాశం ఉంటుంది.

 మీరు పట్టణాలలో ఉన్నట్లయితే గనుక మీకు మంచి అవకాశం ఎందుకంటే మీరు మీ పని చేసుకుంటూ దీనిని మీరు రోజుకు 300 నుంచి 600 దాకా ఆదాయం రావడానికి అవకాశం ఉంది.

 కాకపోతే మీ దగ్గర ఇవి తప్పనిసరిగా ఉండాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనక మీరు జొమాటో లేకపోతే స్విగ్గి అలాంటి మంచి ఫుడ్ డెలివరీ
 జాబులు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎవరైనా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే మీరు ఖచ్చితంగా ఒక టూవీలర్ బండి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉంచుకోండి మీకు మంచి అవకాశం వస్తుంది.


 మిత్రులారా పైన చెప్పిన ఈ అవకాశాలు అంత ఉచితంగానే ఉంటాయి మీరు ఒక్కసారి ప్రయత్నిస్తే కనుక మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను బయటికి తరిమికొట్టొచ్చు ఎందుకంటే ఎందుకంటే ఇవి పార్ట్టైం జాబ్ గా ఒక మంచి అవకాశాన్ని ఇస్తాయి అందుకే ఎవరు మిస్ చేసుకోకుండా ఈ వీటిని ఒకసారి ప్రయత్నించి చూడండి కచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాయి.


 పరిష్కారం లేని సమస్య ఉండదు
 ప్రయత్నించి ఓడిపో 

No comments:

Post a Comment

please do respectful comment

Pages