Distance between peenya to Lifestyle Fashion Ltd in Hoskote jadigenahalli in Bangalore - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 30 July 2021

Distance between peenya to Lifestyle Fashion Ltd in Hoskote jadigenahalli in Bangalore

మీ దేవేగౌడ అని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను కాకపోతే కొన్ని రోజులు ముందు నాకు ఆరోగ్యం బాగా లేదు ఇప్పుడు బాగా అయింది ఫ్రెండ్స్ అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంపైన జాగ్రత్త వహించండి లేకపోతే మనకి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి దేనినైనా నిర్లక్ష్యం వహించండి కానీ ఆరోగ్యం మీద మాత్రం నిర్లక్ష్యం వహించండి చాలా తప్పు చేసిన వారు అవుతారు.

 ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోవాలి విషయం ఏంటి అంటే మనకి బెంగళూరులో చాలా సిటీస్ ఉన్నాయి అందులో ఎక్కడి నుంచి ఎక్కడి కి ఎంత దూరం ఉంది అని మీకు ఒక డౌట్ ఉంది అదే ఇప్పుడు మనం చూద్దాం రండి విషయం ఏంటి అంటే.

Peenya to life style jadigenalli, Hoskote

 ఆయన చూశారు కదా ఫ్రెండ్ స్టైల్ ఎలా ఉంది అంటే బెంగళూరులో ఉన్న peenya nundi jadigenalli  మధ్యయ ఎంత దూరం ఉందో తెలుసా.

 మిత్రులారా మనం ఇప్పుడు తెలిసిన విషయమే అంటే అంటే పైన చెప్పినట్టుగా మనకి పీన్య అనేది బెంగళూరుకి పశ్చిమాన ఉంది. మరియు ఆ కంపెనీ వచ్చి ఇప్పుడో బెంగళూరు నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ లైఫ్ స్టైల్ కంపెనీ.


 మనకి ఇక్కడికి చేరుకోవడానికి రెండు దారులు ఉన్నాయి అది ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటి అంటే మనకి ఎక్కడినుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది.

 రెండవసారి ఎక్కడినుంచి ఎక్కడికి మొదలవుతుంది.
Peenya to jadiginalli via... Jalahalli cross, hebbal, tin factory, Hoskote, jadigenalli

Peenya to jadigenalli  via...
Yashwanth pur, corporation, halasuru, indira nagar, KR Puram, Hoskote,

 ఇక్కడ ముఖ్యంగా దూరం ఎంత ఉంది అంటే సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంది ఫ్రెండ్స్.

No comments:

Post a Comment

please do respectful comment

Pages