Middle class Madhu ఎపిసోడ్ ఎంత ఫేమస్ అయిందో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 30 July 2021

Middle class Madhu ఎపిసోడ్ ఎంత ఫేమస్ అయిందో తెలుసా

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను మీకు మనోరంజనం కార్యక్రమాలు కావాలి అంటే కచ్చితంగా మీరు యూట్యూబ్ లో చాలా యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నాయి అందులో మీకు మీకు కామెడీ మరియు ఇంకా మంచి హాస్యానికి సంబంధించిన వీడియోలు దీంట్లో ఉంటాయి అనేది మీకు ఒక సందేహం ఉంటుంది
.

 గత కొన్ని సంవత్సరాల ముందు యూట్యూబ్ లో Filmymoji #YouTube  channel  ని ప్రారంభించడంం జరిగింది. ఈ ఛానల్ ని విజయనగరానికి చెందిన sai kiran andaluri గారు 2018 లో ఈ  filmymoji channel ని ప్రారంభించారు.

 కొన్ని రోజుల తర్వాత వీళ్ళు అప్లోడ్ చేసే కంటెంట్ కి మంచి ఆదరణ లభించడంతో views ఈ ఛానెల్ పొందింది అందుకే ఈ ఛానల్.


filmymoji, saikiran andaluri, Telugu comic zone, swathi Sone London, shakunthala ravi Vlogs, its just shiv Vlogs, ravi Telugu traveller, uma Telugu traveller, filmy moji real faces, Telugu comedy, sri devi drama company, Telugu badi, anninakutelusu, Amarapuram mro office, canara bank Amarapuram, kalyandurgam road Amarapuram, Amarapuram vlogs, Telugu gudi, Bangalore to Amarapuram, madakasira mla, Amarapuram town news, Amarapuram news,


 ఈ చానల్లో ప్రేక్షక దేవుళ్ళకు ఒక మంచి ప్రేరణ మరియు మంచి ఆనందాన్ని ఇస్తుంది ఈ యూట్యూబ్ వీడియోల ద్వారా. విలువ ఎటువంటి కెమెరాలు లేకుండా కేవలం ఐఫోన్ల తోనే వీడియోలు తీసి ఆ ప్రోగ్రాం చేసి వీళ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది.

 ఈ ఫిల్మ్ ఓ జి యూట్యూబ్ ఛానల్ కి ఇప్పుడు మంచి మార్కెట్ రేటింగ్ ఎక్కువగా ఉంది అందుకే ఎవరైనా మీరు కూడా మంచి హాస్యం మరియు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే కనుక మీరు ఈ యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ రోజు మీరు ఎంటర్టైన్మెంట్ పొందండి.

 ఒకసారి ఈ వీడియో ని మీరు చూస్తే కనుక కచ్చితంగా మీరు నవ్వి నవ్వి నవ్వలేక పోతారు అంతా కామెడీ గా ఉంటాయి ఈ వీడియోలు మరియు ఎక్కడ కూడా మీకు ఇంకా విసిగించే లా అనిపించవు మీకు ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది మీకు.

#filmymoji
#middle class madhu
#macha leni mahesh
#Telugu comedy program
#best Telugu Vlogs
#vijayanagaram




No comments:

Post a Comment

please do respectful comment

Pages