గుంటి నాగరాజు అన్న చాలా రోజుల నుంచి టిక్టక్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో చాలా చురుకుగా వీడియోలు బాగా చేస్తూ ఉండేవారు.
అలా చేస్తూ చేస్తూ బాగా ఫాలోయింగ్ రావడం వలన ఆయన చాలా ఫేమస్ అవ్వడం జరిగింది.గుంటి నాగరాజు అన్న చెప్పాలంటే ఆయన ఒక మంచి రైతు చాలా కష్టపడుతున్నాడు కష్టజీవి అని చెప్పాలి ఎందుకంటే ఈ కాలంలో రైతులు పడే కష్టాలు అంతా ఇంతా కాదు.
ఆయన కొన్ని రోజుల ముందు గుంటి నాగరాజు అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఆయన ప్రారంభించిన తర్వాత ఆయనకి మొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ సంపాదన ఎంత వచ్చింది అని ఆయన ఈరోజు సాయంత్రం గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ లో వివరించడం జరిగింది.
gunti nagaraju anna YouTube ఛానల్ లో మొత్తం ఎంత సంపాదన వచ్చిందో తెలుసా ఈ నెల మొత్తం టాక్స్ అంతా పోయి అక్షరాల 70000 వచ్చింది అని ఆయన గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ లో చెప్పడం జరిగింది.
ఆయన సంతోషాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తపరచడం జరిగింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి. అందుకే మన నాగరాజు అన్న ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించండి అని ఆయన పిలుపునిచ్చారు.
అవును మిత్రులారా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి సంపాదన పొందవచ్చు ఎలా అంటే మీరు మీ యొక్క సొంత కంటెంట్ మరియు మంచి వీడియో క్వాలిటీ ఉన్న వీడియోలు మీరు అప్లోడ్ చేసి మంచి వ్యూస్ వస్తే గనుక మీ సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది.
సొంతంగా మీ కంటెంట్ తో మీరు ఎదగాలనుకునే వాళ్లకి యూట్యూబ్ ఇండస్ట్రీ చాలా మంచి ఫ్లాట్ ఫారం.
Thank you

No comments:
Post a Comment
please do respectful comment