ఈ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు తెలుసా ఇది ఎప్పుడు ప్రారంభించారు అని ఒకసారి తెలుసుకుందాం రండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి రెండు సంస్థలు కలిపి ఈ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని 2018 జూన్ 7వ తేదీన ప్రారంభించాయి.
ఎందుకు ప్రారంభించాయి అంటే చాలా నిరుపేద దేశాలు ప్రపంచంలో ఎక్కువగా ఉండడం వలన ఆ దేశాలలో ఆహారం లేకపోవటం వలన చాలామంది వ్యాధులకు గురి అవ్వటం మరియు మరణించడం ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఎక్కువగా నిరుపేద దేశాల్లో జరుగుతున్నాయి వాటిని అరికట్టడానికి ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు
- ప్రపంచంలో చాలా నిరుపేద దేశాలు ఉన్నాయి వాటిలో ఎక్కువ మంది ఎక్కువ మంది బాధపడుతున్నారు.
- ప్రపంచంలో చాలామంది ఆహారం లేక మరణిస్తున్నారు.
- ఎక్కువ మందికి ఆహార లోపం వల్ల చాలా వ్యాధులకు గురి అవుతున్నారు.
- పెద్ద దానికి దేశాలే కాకుండా పేద ధనిక దేశాలలో కూడా ఎక్కువగా ఈ ఆహార కొరత ఉండటం వల్ల ప్రపంచంలో ఎక్కువ మంది ఆహారం లేక మరియు ఇంకా చాలా సమస్యలకు గురి అవుతూ ఉండడం చాలా బాధాకరం.
ప్రపంచ ఆహార భద్రత కాపాడటానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వం ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు మొత్తం పాల్గొంటారు.
స్వచ్ఛమైన ఆహారాన్ని తయారు చేయాలి అంటే అంత ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది ఇక్కడ పంట పండించే రైతు నుండి ప్లేట్ వరకు తీసుకుని వెళ్లే ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది ఈ ఆహారం ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా సమయం పడుతుంది మరియు దీన్ని వినియోగించుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి.
స్వచ్ఛమైన ఆహారభద్రత ను మనం కాపాడటానికి మనం తీసుకోవలసిన చర్యలు ఏంటి?
ఆహారాన్ని కాపాడుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి తెలుసా ఇక్కడ మనం ఎక్కువగా ఆహారాన్ని వృధా చేయడం మరియు కలుషితం చేయడం లాంటివి చేయకూడదు ఎందుకంటే ఆహార ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పంటలు పండటం చాలా కష్టం గా మారిపోయింది ఎందుకంటే పండించిన పంట చేతికి రావడానికి ఎంత కష్టం తెలుసా అందుకే మనం ఆహారాన్ని వృధా చేయడం మానుకోవాలి లేకపోతే మనకి సంబంధించిన వ్యాధులు వ్యాపించడం కచ్చితంగా జరుగుతుంది.
రేపటి ఆరోగ్యం కోసం ఈరోజు స్వచ్ఛమైన ఆహారాన్ని సేవించడం మన బాధ్యత మరియు ఆహార భద్రతను కాపాడుకోవడం కూడా మన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత అందుకే ఎవరు కూడా ఆహారాన్ని వృధా చేయడం మానేయండి లేకపోతే ముందు వర్తమానంలో సమస్యలను ఎదురు కోవచ్చు.
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం స్లోగన్ వచ్చి రేపటి ఆరోగ్యం కోసం ఆహార భద్రత
No comments:
Post a Comment
please do respectful comment