మిత్రులారా మనం తెలుసుకో బోయే విషయం ఈరోజు ఏంటి అంటే ఫ్లిప్కార్ట్ సర్వీస్ అంటే మీకు తెలుసా అంటే ముందుగా మనం ఏదైనా వస్తువు ని ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేస్తే డబ్బుని ఎలా తెలుస్తాయి ఆన్లైన్లో చెల్లిస్తామని లేకపోతే క్యష్ ఆన్ డెలివరీ విధానంలో మనం చెల్లిస్తాం కానీ ఇప్పుడు ఒక మంచి సర్వీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రండి.
ఫ్లిప్కార్ట్ మన భారత దేశంలోనే చాలా ప్రఖ్యాతి గాంచిన మరియు ప్రస్తుతానికి ఎక్కువగా వ్యాపారం చేస్తున్న ఏకైక ఈ-కామర్స్ వెబ్సైట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్.
అలాంటి ఫ్లిప్కార్ట్ లో ప్రతి సంవత్సరం కొత్త కొత్త విధానాలను రూపొందించడంలో ఫ్లిప్కార్ట్ ఎప్పుడూ ముందు ఉంటుంది.
కొన్ని రోజుల ముందు ఫ్లిప్కార్ట్ లో చాలా విధాలుగా మన డబ్బుల్ని చెల్లించవలసిన ఉండేది కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ప్రవేశపెట్టిన సర్వీస్ వల్ల ఎంతో లాభం ఉంది దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని ప్రతి ఒక్కరి మనసులో ఒక సందేహం రావచ్చు.
ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ సర్వీస్ ను మనం ఎలా ఆక్టివేట్ చేసుకోవాలి అని మీకు వివరంగా వివరించండి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ ని మీరు క్షుణ్ణంగా గమనించండి.
ముందుగా మీరు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది యాక్టివేట్ సర్వీస్ అక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు కేవైసీ అప్డేట్ చేయవలసిందిగా కోరుతున్నాం.
ఆ తర్వాత మీరు ముందుగా మీ ఆధార్ కార్డు మరియు మీ పాన్ కార్డు నంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డు రిజిస్టర్ అయిన నంబర్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది కనుక మీరు ఎంటర్ చేసి కన్ఫాం చేస్తే మీకు ఎంత వరకు మీరు తీసుకోవచ్చు అని అక్కడ మీకు చూపిస్తుంది.
దీనిని ఆక్టివేట్ చేసుకోవడానికి మీరు మీయొక్క యూపీఐ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి.
తర్వాత మీకు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చు అనే దాని గురించి లిమిట్ అక్కడ చూపిస్తుంది సాధారణంగా ఫ్లిప్కార్ట్ ఐదు వేల వరకు ఉంటుంది లిమిట్.
ఫ్లిప్కార్ట్ లెటర్ లో మీరు ఎంత వరకూ వస్తువులను విక్రయించవచ్చు మీకు క్లియర్ గా అక్కడ చూపిస్తుంది.
Thank you
No comments:
Post a Comment
please do respectful comment