తండ్రిని కోల్పోయి కరోనాతో బాధపడుతున్నా అబ్బాయికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వైద్య బృందం - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 16 May 2021

తండ్రిని కోల్పోయి కరోనాతో బాధపడుతున్నా అబ్బాయికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వైద్య బృందం

శుభోదయం మిత్రులారా నేను మీ దేవుడు అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే.

కరోనా రోగం వల్ల అందరు కూడ ఎవరినొ ఒకర్ని వాళ్ళ కుటుంబంలో కోల్పోతున్నారు. కరోనా వల్ల మరణాలు సంభవించని ఊరు లేదు.

 కరోనా మరణాలు హాస్పిటల్లో ఎక్కువగా ఉన్నాయి అని గత కొన్ని రోజుల నుండి న్యూస్ చానల్స్ లో ఎక్కువగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే కానీ ఈ వార్త తెలిస్తే మీకు కూడ ఆనంద పడతారు.

 ఇటీవల బెంగళూరులోని కేఆర్ పురం లో లక్ష్మీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో తండ్రిని కోల్పోయి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.

 అవును మిత్రులారా ఆ అబ్బాయి తండ్రి ఇటీవలే కారణాలతో కన్నుమూశారు. అలాగే తన తల్లి కూడా కరోనా వ్యాధి బారిన పడడంతో ఇతనికి కూడా వచ్చింది.

 ఈ అబ్బాయి కూడా కరోనాతో బాధపడుతున్నాడు కానీ నిన్న అతని బర్త్డే అని తెలిసి డాక్టర్లు అతని పుట్టినరోజు జరిపి అతనిని బాగా సంతోష పరిచారు.

 ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉంది. ఈ విషయం పైన నెటిజన్లు లక్ష్మీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందంని  ప్రశంసిస్తున్నారు.
Lakshmi multi speciality hospital, KR Puram, Bangalore.


No comments:

Post a Comment

please do respectful comment

Pages