Swathi Sone favourite place for food in London - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 12 May 2021

Swathi Sone favourite place for food in London


Swati Sone favourite places for food in London,anninakutelusu, swathi sone, best dosa hotel in London, London life, call girl in London,
Swathi Sone favorite place for food in London.
 శుభోదయం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాలి విషయం ఏంటి అంటే చాలా మంది లండన్ వెళ్తుంటారు. అక్కడ మన సాంప్రదాయం కరమైన వంటలు మరియు ఆహార పదార్థాలు దొరుకుతాయా అనేది ప్రతి ఒక్కరికి ఒక అనుమానం ఉంటుంది.

 కానీ నీ అనుమానం ను ఈ ఆర్టికల్ తప్పకుండా మీకు క్లియర్ గా అర్థం చేసుకునే విధంగా చేస్తుంది అని నేను భావిస్తున్నాను. మిత్రులారా ఇప్పుడు మనం అంతకంటే ముందు ఇక్కడ ఒక  లోకల్ గైడ్ గురించి మనం తెలుసుకుందాం.

 స్వాతి సోనే లండన్లో ఒక local guide మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈమె ప్రతి ప్లేస్ ని సందర్శిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న ప్లేస్ గురించి వివరిస్తూ ఉంటుంది.

 ఈమె ఒక సంవత్సరం క్రితం లండన్ లో దోస వరల్డ్ అనే హోటల్ కి వెళ్లారు అక్కడ ఆమెకి జరిగిన అనుభవాన్ని గూగుల్ మ్యాప్ లో ఆమె రివ్యూ ఇవ్వడం జరిగింది అక్కడ ఇంతకీ ఏమేం దొరుకుతాయి అనేది ఒకసారి చూద్దాం రండి.

 లండన్ లో మీకు దొరకని దంటు వస్తువు ఏదీ ఉండదు కాకపోతే ఎక్కువగా ధర ఎక్కువగా ఉంటుంది అంతే కానీ మీకు కావాలంటే ఆ వస్తువు దొరుకుతుంది మీకు ఎలాంటి ఆహార పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి ప్రతి దేశ ఆహార పదార్థాలు కూడా చాలా అరుదుగా దొరుకుతాయి.

గైడ్ ఇక్కడ మన లోకల్ గైడ్ స్వాతి గారు చెబుతున్న దాన్ని బట్టి మనం చూసే కనుక ఈ దోస వరల్డ్ హోటల్ లో( Dosa world Hotel in London ). ఇక్కడ అన్ని రకాల సౌత్ ఇండియన్్ ఈ సంబంధించిన ప్రతిిిిిిిిిిిిిిిిిిిిిిి ఒక్క ఆహార పదార్థాలు అల్ పదార్థాలను ప్రతి ఒకటి దొరుకుతాయి.

 ముఖ్యంగా ఇక్కడ దోసే లో చాలా రకాల వెరైటీ దోసెలు ఉన్నాయి దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ లండన్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే dosa world official website లో  వెళ్లి మీకు కావలసిన ఆహార పదార్థాలను మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.

 Swathi Sone  local guide London  గురించి ఏమని అంటున్నారో ఒకసారి మనం చూసేద్దామా.

Swathi Sone :my favorite place for food and she ordered many times. Its very tasty and respecting staff
 ఆమె ఆంగ్లంలో ఇలా చెప్తా ఉంది ఇది నా ఇష్టమైన స్థలం ఇక్కడ నేను చాలా సార్లు ఫుడ్డు నీ ఇక్కడ ఆడ చేసుకున్నాను. ఇక్కడ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి మరియు ఇక్కడ ఉన్న హోటల్ సిబ్బంది చాలా గౌరవిస్తారు కస్టమర్లని.

 ఇక్కడ ధర విషయంలో మనం ఒకసారి చూస్తే గనుక ధర కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు.




No comments:

Post a Comment

please do respectful comment

Pages