Ramadan wishes to the Muslim Brotherhood - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 13 May 2021

Ramadan wishes to the Muslim Brotherhood

శుభోదయం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మే 14 వ తేదీ ముస్లిం సోదరులందరూ ప్రపంచవ్యాప్తంగా మరియు మన భారతదేశంలో రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.

 అందరూ రంజాన్ పండుగను చాలా జాగ్రత్తగా మరియు ఈ కొవిడ్-19 నియమాలను ఉల్లంఘించకుండా చాలా జాగ్రత్తగా పండుగను జరుపుకోవాలని మనం ఆశిద్దాం.

 ప్రస్తుతం పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నాయి అందుకే మనమందరం కలిసికట్టుగా పోరాడుదాం. అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం మరియు మాస్క్ ని తప్పకుండా ధరించాలి.


 దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ మసీదులో తగిన జాగ్రత్తలను పాటిస్తూ పండుగను జరుపుకోవడం చాలా మంచిది వాళ్ళ కుటుంబం మరియు క్షేమంగా ఉండాలి అంటే ఇవి తప్పకుండా పాటించడం ఎంతో అవసరం మరియు ఇప్పుడు దేశంలో కరోనా కేసులు లేనిచోట ఎక్కడ ఉండదు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ నియంత్రణ కై పాటుపడాలి లేదంటే మరీ దారుణంగా మారే అవకాశం చాలా ఉంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages