Happy Birthday to sampurnesh babu - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 9 May 2021

Happy Birthday to sampurnesh babu


Happy birthday sampurnesh babu

 నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మే 9వ తేదీన తెలుగులో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు  తెలుపుతున్నాము.

 బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి పరిచయం

 బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో జన్మించారు తెలుగు భాషలో చాలా సినిమాలు చేశారు ముఖ్యంగా ప్రాముఖ్యత పొందిన సినిమాలు వచ్చి కొబ్బరిమట్ట మరియు హృదయ కాలేయం సినిమా సినిమా మంచి హాస్య నటుడిగా చాలా గుర్తింపు పొందారు మరియు ఈయన ఏ సినిమాలు చేసినా హీరోగానే చేస్తారు.

 ఈయన సినిమాలు మాత్రం కామెడీ మరియు చాలా కుటుంబం కు సంబంధించిన సినిమాలు ఎక్కువగా చేస్తుంటారు ఆయన సినిమా అంటే చాలా బాగా ఉంటాయి ఈయన సినిమాలు.

 హృదయ కాలేయం సినిమా తర్వాత తెలుగు ప్రేక్షక ప్రపంచంలో ఈయన తెలియని వారు ఎవరూ ఉండరు. పోయిన సంవత్సరం విడుదలైన కొబ్బరి మట్ట సినిమా చాలా బాగా ఉండింది.

 సంపూర్ణేష్ బాబు గారు ఒక చిన్న గ్రామంలో ఉంటారో నివసిస్తూ ఉంటారు అది సిద్దిపేట జిల్లాలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో.

 ఈయన ఇంత స్టార్డమ్ ఉన్న కూడా చాలా సాధారణం గా ఉంటారు మరియు చాలా సింపుల్ సిటీ మైంటైన్ చేస్తారు ఈ హీరోకి మరికొన్ని సినిమా అవకాశాలు వచ్చి ఇంకా ఎక్కువగా సక్సెస్ అవ్వాలని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

No comments:

Post a Comment

please do respectful comment

Pages