దర్శకులు రాంగోపాల్ వర్మ గారి కొత్త చిత్రం ఏంటో తెలుసా? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 14 May 2021

దర్శకులు రాంగోపాల్ వర్మ గారి కొత్త చిత్రం ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు  రాంగోపాల్ వర్మ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఆయన చాలా విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించు కోవడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ముందుంటారు.

 ఆయన చాలా భిన్నమైన విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన తెలుగు ప్రేక్షకులను భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు చాలా భయంకరంగా ఉంటాయి మరియు సామాజిక సందేశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

 ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ గారు డేంజరస్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇందులో కథాంశం చాలా విభిన్నంగా ఉంటుంది ఏంటి అంటే ఇద్దరు లెస్బీన్ లవ్ స్టోరీ గురించి ఈ సినిమా ఉంటుంది.

 ప్రస్తుతానికి డేంజరస్ సినిమా షూటింగ్ పక్రియలో. ఈ డేంజరస్ సినిమా ఇద్దరు అమ్మాయిలు కలిసి ప్రేమించుకోవడం ఇదే చరిత్రలో మొట్టమొదటి సినిమా కావడం విశేషం.

 ఈయన ఎప్పుడు కూడా లాక్డౌన్ లో కూడా సినిమాలు చేస్తూ ఉండడం మనం అందరం గమనించాల్సిన విషయం ఎందుకంటే ప్రస్తుతం లాక్ డౌన్ మరియు చాలా ఘోరాతిఘోరమైన పరిస్థితుల్లో కూడా ఈయన సినిమాలు చేయడం చాలా పెద్ద విషయం.


No comments:

Post a Comment

please do respectful comment

Pages