Good Morning To World -Motivational Quotations - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 15 May 2021

Good Morning To World -Motivational Quotations

శుభోదయం మిత్రులారా నేను మీ దేవుడు అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం.

 వ్యాయామాలు మరియు యోగాసనాలు మెడిటేషన్ లు చేస్తూ ఉంటాం కానీ మనం ఒకసారి బయటికి వెళ్లి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వస్తే ఈ ప్రకృతి సౌందర్యం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది.


Good Morning Quotations
 అందుకే ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఉదయాన్నే లేచి ఐదు గంటలకు వీధుల్లో నడుస్తుంటారు.

 ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యమైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైనది మరియు ప్రముఖమైనది ఎందుకంటే ఈ సమయంలో కనుక మనం నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం గా ఉంది ప్రస్తుత పరిస్థితి.

Never give up -m devegowda 



No comments:

Post a Comment

please do respectful comment

Pages