వైజాగ్ బీచ్ అందాలను చూసారా ఈ లొక్డౌన్ లో - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 14 May 2021

వైజాగ్ బీచ్ అందాలను చూసారా ఈ లొక్డౌన్ లో

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఇలా డౌన్లోడ్ మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుందా అయితే అందరూ ఏం చేస్తున్నారు.

  బయటికి వెళ్లడానికి వీలు లేదు.ఇంట్లో ఉండి చాలా విసుగు వస్తుంది అని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు.

 దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని పట్టణాలలో కూడా ఈ కారణాల వల్ల lockdown ని  విధించడం జరిగింది అందుకు చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు.

 అందుకే ఈరోజు వైజాగ్ బీచ్ గురించి తెలుసుకుందాం రండి ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రకృతి సౌందర్యం చూసినప్పుడు మన మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
 ఈ వైజాగ్ బీచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ చాలా ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి ఒక మంచి అవకాశం.

మన మనసుకి బాధ కలిగినా కలిగినప్పుడు గానీ మరీ ఏదైనా ఆందోళన కలిగించే విషయమే కానీ మనకి మన ఆలోచనలు వచ్చినప్పుడు అలాంటి వాటిని మనం నిర్మూలించాలి అంటే మనం చాలా దృఢ  సంకల్పంతో ఉండాలి.
 మనకి ఎలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఎలాంటి వాతావరణంలో ఉండాలి అని ఒకసారి చూస్తే కనుక ఒక మంచి వాతావరణంలో మనం కొంత సమయాన్ని గడిపితే మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అప్పుడు మనసు కుదుటపడుతుంది. అలా చేయగలిగే ఒకే ఒక ప్రదేశం అదే బీచ్ మనం బీచ్ లో చాలా అద్భుతాలు చూడవచ్చు

 అలాంటి అద్భుతమైన వాతావరణం చూడాలి అంటే వైజాగ్ బీచ్ లో మాత్రమే సాధ్యపడుతుంది ఎక్కడా దొరకదు దేశంలో చాలా బీచ్లు ఉన్నాయి కానీ వైజాగ్ బీచ్ లాగా ఎక్కడా లేదు అని నా అభిప్రాయం.

 సముద్రపు ఒడ్డున బీచ్ పక్కన కూర్చొని మనం కొంత సమయాన్ని కేటాయించి నప్పుడు అక్కడ జరిగే అద్భుతాలు చూస్తే చాలా ఆనందం వేస్తుంది అని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ సముద్రపు అలలు సముద్రపు ఒడ్డు కు చాలా దూరం నుంచి చిన్న అలలాగా ఏర్పడి ఒడ్డుకు వచ్చే వారికి చాలా పెద్దగా విజృంభిస్తోంది.

 అందుకే ఎక్కువగా బీచ్లో గడపాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ మనం బీచ్ లో గడపడానికి ప్రస్తుతానికి లాక్డౌన్ ఉండటం వలన ఇక్కడ పోవడానికి అవకాశం లేకుండా పోయింది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రస్తుతం లాక్ డౌన్ అధిగమించడానికి మరియు ప్రస్తుతం కరోనా తో మనం నియంత్రించాలి అంటే కచ్చితంగా మన మనసుని ధైర్యంగా ఉంచుకోవాలి.


 అందుకే సముద్రంలో వచ్చే కలలు చూస్తూ మనం ఎంతో ఆనందాన్ని పొందుతాము. అందుకే పైన ఉన్న వీడియోని చూడండి. ఒకసారి చూస్తే కనుక మీరు ఖచ్చితంగా చాలా ఆనంద పడతారు అని నేను ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment

please do respectful comment

Pages