Did you see Vizag Beach Photos at Morning Time - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 16 May 2021

Did you see Vizag Beach Photos at Morning Time

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ్ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వైజాగ్ బీచ్ లో ప్రతిరోజు ఉదయం ఎలా ఉంటుందో మనం చూసేద్దాం రండి

 విశాఖపట్నం బీచ్ లో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్షి అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము కనుక ఒకసారి అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుంది.

 మా స్నేహితుడు ఎటిఎం నాయుడు ప్రతిరోజూ అక్కడికి వెళ్తూ ఆ వాతావరణంలో కొంతసేపు సమయం గడపడానికి చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్కరూ అలాగే మన ఏటీఎం నాయుడు కూడా ఇలానే బాగా అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి ఏటీఎం నాయుడుకి చాలా ఇష్టం.

Ettem naidu like to roam in Vizag Beach...
 వైజాగ్ బీచ్ ఉదయం సమయంలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ పైన చిత్రాన్ని మీరు చూస్తున్నారు కదా అలాగే సూర్యుడు ఉదయిస్తున్నాడు.

 ఈ అద్భుతాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది నాకు ఎందుకంటే చల్లగా ఉన్న వాతావరణంలో కూర్చొని సముద్రం నుండి వచ్చే అలలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.


No comments:

Post a Comment

please do respectful comment

Pages