శుభోదయం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయం అసలు వేసవికాలంలో పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా ఉంటుంది ఎందుకో తెలుసా.
మిత్రులారా ఈరోజు మనం తెలుసుకో బోయే విషయం ఏంటి అంటే అసలు వేసవి కాలంలో పగలు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి అని మనం ఒకసారి చూస్తే కనుక.
వేసవి కాలంలో రాత్రి తక్కువగా ఉంటుంది పగలు ఎక్కువగా ఉంటుంది పగలు అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు వేసవి కాలంలో.
సుమారు ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సూర్యుడు ఉదయించే ఉంటాడో మరియు తెల్లవారి ఉంటుంది ఎందుకు అంటే ఈ వేసవి కాలంలో అలా ఎక్కువగా ఉంటుంది.
అదే చలికాలంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది అది సూర్యుడు అస్తమించే సమయం వచ్చి 6 గంటల 20 నిమిషాలకు మొత్తం చీకటిగా ఉంటుంది. ఉదయం 6 గంటల 30 నిమిషాలు అయినా కూడా ఇంకా చీకటిగానే ఉంటుంది.
నేను గత కొన్ని వారాల నుండి చూస్తున్నాను ఉదయం తొందరగా మరియు సూర్యుడు అస్తమించే సమయం లో కూడా చాలా ఆలస్యంగా అస్తమించడం మనం గమనించిన విషయం.
అసలు వేసవి కాలంలో పగలు ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏంటో చెప్పండి మీరే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి?
No comments:
Post a Comment
please do respectful comment