మే 15 తర్వాత మీరు వాట్సాప్ ని వాడలేరు ఎందుకో తెలుసా-you can't use what's app after may 15 here why? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 2 May 2021

మే 15 తర్వాత మీరు వాట్సాప్ ని వాడలేరు ఎందుకో తెలుసా-you can't use what's app after may 15 here why?

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవి గౌడ ని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు వాట్సాప్ ని మీరు తెరవగానే ఒక ఇంటర్ఫేస్ కనబడింది అది ఏంటో తెలుసా మీరు term's  సౌండ్ ప్రైవసీ పాలసీని అగ్రి చేయమని మీకు ఒక ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది.

 అవును మిత్రులారా వాట్సాప్ ఇప్పుడు వాటి యొక్క terms మరియు ప్రైవసీ పాలసీని అప్డేట్ చేస్తా ఉంది అందుకు గానూ యూజర్స్ ని ఏమని అడుగుతోంది అంటే మీరు తప్పకుండా మే 15 లోపు అగ్రి చేయమని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

 ఒకవేళ మీరు అగ్రి చేయకపోతే మీ వాట్సాప్ మే 15 తర్వాత పనిచేయదు.  ఈ వాట్సప్ ప్రైవసీ పాలసీ లో ఏమున్నాయో తెలుసా అనే అంశం పైన ఇందులో వాళ్ళు పొందుపరిచారు అని మనం ఒకసారి లోతుగా చూస్తే కనుక ఇక్కడ.



What's app  new privacy policies

 ఇక్కడ మీరు వాట్సాప్ మార్కెట్ ప్లేస్ ద్వారా మీకు నచ్చిన వస్తువులను విక్రయించవచ్చు మరియు కొనవచ్చు ఇక్కడ వాట్సాప్ బిజినెస్ ద్వారా కొన్ని మిలియన్ల కస్టమర్లను ఇక్కడ ట్రాక్ చేయవచ్చు మరియు బిజినెస్ చేసుకోవచ్చు.

 ఫేస్ బుక్ మార్కెట్ ప్లేస్ నుంచి వాట్సాప్ కు నేరుగా ఆ కస్టమర్ ను అడిగి తెలుసు కోవచ్చు.

 ఇంక వాట్స్అప్ ఏమని చెప్తా ఉంది అంటే కస్టమర్ యొక్క వ్యక్తిగత డేటాను ఎక్కడ మార్పు ఎక్కడ చేయబడదు అది పాత పాలసీని ఉంటుంది అని వాళ్ళు చెబుతున్నారు.

 ఇందులో రిటైల్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మరి వాట్సప్ యూజర్లను అగ్రి చేయడానికి మే 15వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు ఒకవేళ ఆ పైగా ప్రైవసీ పాలసీ అగ్రి చేయకపోతే మీ వాట్సాప్ పని చేయదు.

 పూర్తి వివరాల కోసం వాట్సాప్లో what's app help center  సెంటర్ కి సంప్రదించవచ్చు

No comments:

Post a Comment

please do respectful comment

Pages