ఈ రోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది ఎందుకో తెలుసా-today ipl match cancelled - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 3 May 2021

ఈ రోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది ఎందుకో తెలుసా-today ipl match cancelled

నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ m devegowda  అందరూ ఎలా ఉన్నారు ఈ సమయంలో మనం చాలా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే ఆరోగ్యం విషయంలో చాలా మంది మరణిస్తున్నారు ఎందుకంటే కురవ నా రెండవ అలజడి చాలా విధ్వంసం సృష్టిస్తుంది.

ఈరోజు జరగాల్సిన ఐపీఎల్ 2021 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్కతా నైట్రైడర్స్ జట్టు మధ్య జరగాల్సింది కానీ రాయల్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు నుండి ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం వలన ఈ ఈ మ్యాచ్ ని ఈ రోజు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది.

కరోనా పాజిటివ్ ఎవరెవరికి వచ్చిందో తెలుసా?

సందీప్ వారియర్ మరియు వరుణ్ చక్రవర్తి ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం వలన ఈరోజు జరగాల్సిన మ్యాచ్ ని ఐపీఎల్ సేఫ్టీ గైడ్లైన్స్ ప్రకారం తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది.

మళ్లీ ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది అనేది మళ్లీ రీషెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది.



No comments:

Post a Comment

please do respectful comment

Pages