How many people like lentils made with chintachiguru చింతచిగురు తో చేసే పప్పు అంటే ఎంతమందికి ఇష్టం - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 2 May 2021

How many people like lentils made with chintachiguru చింతచిగురు తో చేసే పప్పు అంటే ఎంతమందికి ఇష్టం

శుభోదయం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈ రజు మనం ఒక కొత్త విషయం గురించి అది ఏంటో తెలుసా ఇప్పుడు ప్రస్తుతానికి వేసవికాలం.

 ఈ వేసవి కాలంలో మొత్తం అన్ని చెట్ల లోనూ ఆకులన్ని రాలిన పోతాయి రాలిపోయిన తర్వాత కొత్త చిగురు చిగురిస్తుంది.

 మే చివరి వారం కల్లా చెట్లలో మొత్తం ఆకుపచ్చగా మారిపోతాయి. కానీ కొన్ని చెట్ల లో వచ్చే జిగురుతో పప్పు వండుతారు.

 చింత చిగురు తో చేసిన పప్పు చాలా చాలా అరుదుగా మరియు చాలా అద్భుతంగా ఉంటుంది చేయడానికి ఒక వేసవి కాలంలో మాత్రమే అవకాశం ఉంటుంది మరి ఎక్కడ అవకాశం ఉండదు.


 చింత చిగురు తో తప్పు చేస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎక్కువగా పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అందుకే దీనిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో చాలా అద్భుతంగా  పప్పు చేస్తారు దీంతో.

 ఈ చింత చిగురు అనేది అన్నీ కాలంలోనూ రాదు ఒక వేసవికాలంలోనే చిగురిస్తుంది. నేను చిన్నప్పుడు చాలా బాగా తినేవాడిని ఈ చింత చిగురు పప్పు తో.

 ఇది ఈ పట్టణ ప్రాంతాలలో దొరకక పోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో నుంచి పట్టణ ప్రాంతాలకు తీసుకొనివచ్చి అమ్ముతుంటారు ఇది ఒక సారి తింటే మీకు చాలా చాలా నచ్చుతుంది

No comments:

Post a Comment

please do respectful comment

Pages