What is the closing timings in Hoskote Karnataka from today? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 1 April 2021

demo-image

What is the closing timings in Hoskote Karnataka from today?

 What is the closing timings in Hoskote Karnataka from today?

 శుభోదయం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నుంచి కొత్త నియమాలు రాబోతున్నాయని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.

 కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని అన్నిచోట్ల అంటే ఎక్కడ అయితే ఈ కేసులు పెరుగుతున్నాయి అక్కడ చాలా కఠినంగా ఉంటాయి ఎవరైనా లేకుండా బయట తిరిగితే కచ్చితంగా ఫైలు పడడం ఖాయం.


20210402_072156

 ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అంటే లాక్ డౌన్ చేస్తారనే విషయం అయితే తెలిసింది కానీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు షాప్ లో ఓపెన్ లో ఉంటాయి.


 అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది ఎందుకంటే మనకి ఏమైనా కావాల్సి వస్తే ఖచ్చితంగా మనం ఈ నియమాలను అనుసరించాలి.

 తప్పకుండా అందరూ masni ధరించాలి. సామాజిక దూరం మరియు శానిటేషన్ తప్పకుండా వేసుకోవాలి ఈ మూడు నియమాలు తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మనది కాకపోతే ఇప్పుడు మనకి షాప్లు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు సాయంత్రం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు తెరవబడి ఉంటాయనే విషయం ఇప్పుడు చూద్దాం.


 ఇంతకుముందు పోయినా 2020 సంవత్సరం లో ఇలానే ఏం చేశారు అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉండేది కొన్ని రోజులు తర్వాత ఏం చేశారు ఉంటే దాన్ని దాన్ని పది గంటలకే ఏం చేశారు.

 ఇప్పుడు కూడా అలానే ఈ నియమాలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను.

No comments:

Post a Comment

please do respectful comment

Pages