If you not wear mask what happenమాస్క్ ని వేయకపోతే ఏమవుతుందో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 1 April 2021

If you not wear mask what happenమాస్క్ ని వేయకపోతే ఏమవుతుందో తెలుసా

హలో ఫ్రెండ్స్ శుభోదయం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నియమాలు అమలు లోకి వచ్చాయి అవి ఏంటో తెలుసా మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి.

 ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఇమేజ్ సబ్స్టేషన్ అవ్వడం మర్చిపోకండి

 ఫ్రెండ్స్ మనం మాస్క్ ని వేయకపోతే ఏమవుతుందో తెలుసా ఇప్పుడు చాలా చాలా కేసులు పెరుగుతున్నాయి.

 ఇందుకోసమే ప్రభుత్వం ఈ మూడు నియమాలను తప్పకుండా పాటించాలి లేకపోతే వాళ్లకి కచ్చితంగా దండన విధించడం జరుగుతుంది.

 ఆ నియమాలు ఏంటో తెలుసా.
  1.  మాస్క్ ని ధరించడం
  2.  సామాజిక దూరాన్ని పాటించడం
  3.  శానిటేషన్ వేసుకోవడం.
 పబ్లిక్ ప్లేస్ లో మాస్ ని తప్పకుండా ధరించాలి మరియు సామాజిక దూరాన్ని కూడా తప్పకుండా పాటించాలి.


Public place లో మాస్క్ ని ధరించకపోతే 250 రూపాయలు నుంచి  500 వరకు ఫైన్ వేస్తారు.

మాస్క్ ని  థియేటర్లలోనూ పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడ వేసుకోకుండా ఉండరాదు అన్ని చోట్ల వేసుకోవాలి లేకపోతే మీకు ఫైన్  పడతాది



No comments:

Post a Comment

please do respectful comment

Pages