Is there any chances to travel Solapur from Bangalore? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 1 April 2021

Is there any chances to travel Solapur from Bangalore?

 Is there any chances to travel Solapur from Bangalore?

 హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవేగౌడ ని ఈరోజు ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సమయం కాబట్టి.

Is there any chances to travel Solapur from Bangalore?
Is there any chances to travel Solapur from Bangalore?

దూరప్రయాణాలు ప్రయాణించడానికి అవకాశాలు అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

 అందుకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి రవాణా నియంత్రణ నియమాలు తప్పకుండా అందరూ పాటించాలని లేకపోతే ప్రతి ఒక్కరికీ ఫైన్ పడుతుంది అని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది.

 ఇక్కడ చాలా మంది బెంగుళూరు నుంచి దేశంలో ఉన్న నలుమూలల నగరాలకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇప్పుడు మనకి బెంగళూరు నుండి సోలాపూర్ కి ప్రయాణించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని మనం ఒకసారి చూస్తే కనుక.

 దూరం వెళ్లే బస్సులు ఉన్నాయి ప్రైవేట్ బస్సులు వెళ్తూ ఉంటాయి.

Buses Available from Bangalore to solapur

 బెంగళూరు నుండి సోలాపూర్ కి వెళ్లడానికి బస్సు లు ఉన్నాయా లేదా అనేది మీకు సందేహం ఉండొచ్చు కానీ ఉన్నాయి ప్రస్తుతం కేసులు పెరుగుతున్న కారణంగా ఇప్పుడు కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు తప్పకుండా ఆ అన్ని ఆరోగ్య పరీక్షలు అయి ఉండాలి.

 అటువంటి వాళ్ళని మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నారు. బెంగళూరు నుంచి ముంబై వెళ్లే కొన్ని బస్సులు సోలాపూర్ నుంచి వెళ్తా ఉంటాయి మరియు పూణే వెళ్లే బస్సులు కూడా ఎక్కువగా ఇక్కడ బెంగళూర్ నుంచి సోలాపూర్ కి తర్వాత అక్కడి నుంచి ముంబైకి వెళ్లే బస్సులు ఎక్కువగా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి.

Distance from Bangalore to solapur

 బెంగళూరు నుండి సోలాపూర్ కి ఎంత దూరం ఉందో తెలుసా ఫ్రెండ్స్ సుమారు 700 కిలోమీటర్లకు పైగా ఉంది. కానీ చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి.

 అవి మనం అనుకున్నంత టైంలోనే తీసుకొని గమ్యానికి చేరుస్తాయి.

Private Bus From Bangalore To Solapur

 ఫ్రెండ్స్ ఇక్కడ బెంగళూరు నుండి సోలాపూర్ వెళ్లే బస్సులు ప్రైవేటు చాలా ఉన్నాయి అందులో కొన్ని చాలా ప్రఖ్యాతి గాంచిన ట్రావెల్స్ గురించి మీకు ఇప్పుడు చూడండి.

  1. Vrl travels
  2. SRE Travels
  3. Morningstartravels
 ఇవే కాకుండా ఇంకా చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా బెంగళూరు నుంచి నార్త్ సైడ్ వెళ్లే బస్సు లలో ఇది చాలా ఫేమస్.






No comments:

Post a Comment

please do respectful comment

Pages